Tag: Telangana News

Kamareddy Tree Plantation | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మొక్కలను నాటడమే కాదని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం : మున్సిపల్ ఛైర్​పర్సన్ ఉమారాణి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని మున్సిపల్ ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు.

Ration Dealers | రేషన్​డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా వ్యాప్తంగా రేషన్ల డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్​ డిమాండ్​ చేసింది.

Godavari Pushkaralu | పుష్కరాల పనులు వేగవంతంగా చేపట్టాలి..

గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ప్రత్యేక అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు సూచించారు.

Revanth Reddy Policing Reforms | పోలీసింగ్​ విధానాలు మారాలి : సీఎం రేవంత్​రెడ్డి

మెరుగైన సమాజానికి ప్రజా భద్రతే పునాది అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు

TGSPF Formation Day | భద్రతే అభివృద్ధికి పునాది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రతే అభివృద్ధికి పునాది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Indalwai Toll Gate | వాహనదారులూ జాగ్రత్త.. ఇందల్​వాయి టోల్​గేట్ వద్ద రూ.300 ‘ఫాస్టాగ్’ దోపిడీ!

‘పనిచేస్తున్న స్టిక్కర్‌నూ చెడిపోయిందన్నారు.. రూ.300 కట్టి కొత్తది వేయించుకోమన్నారు.. నిలదీస్తే ఫోన్‌తో స్కాన్ చేసి గేట్ తీసేశారు!’  ఇటీవల ఓ బాధితుడికి ఎదురైన చేదు…

Khammam Car Fire | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలో కారు దగ్ధం

ఖమ్మం కలెక్టరేట్​ సమీపంలో కారు దగ్ధమైంది. కొత్తగూడెం వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Gadpotaram Gas Leak | గడ్డపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్​ లీక్.. ఇద్దరు కార్మికుల మృతి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Armoor Open Gyms | నిర్వహణ లేక నిరుపయోగం.. ఓపెన్​ జిమ్​లపై నీలినీడలు

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రూ.లక్షల్లో వెచ్చించి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు ఆలనాపాలనా లేక నిరుపయోగంగా మారాయి.

Kukatpally Fire Accident | కూకట్​పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్​ నగరంలోని కూకట్​పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ACB Case | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన అధికారులు

బిల్లుల చెల్లింపు కోసం లంచం డిమాండ్​ చేసిన ఇద్దరు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది.