Tag: Telangana Politics

Assembly Sessions | సెప్టెంబర్​ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.

Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు.

Mahesh Goud Warning | హద్దులు దాటితే ఉపేక్షించం.. పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​​ వార్నింగ్​

కాంగ్రెస్​ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

Fee Reimbursement Dues | ఫీజు బకాయిల కోసం బీజేపీ చీఫ్​ నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు నిరాహార దీక్ష చేపట్టారు.

CM Revanth Reddy | హైదరాబాద్​ చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి

విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్​కు చేరుకున్నారు.

BRS 1000 Days Protest | కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి.. సెప్టెంబరు 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు

సెప్టెంబరు 2 నుంచి ఏడు రోజుల పాటు మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితర వర్గాలను కలిసేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

Dharmapuri Sanjay | ఎంపీ అర్వింద్​పై మాజీ మేయర్​ సంజయ్​ ఆగ్రహం

ఎంపీ ధర్మపురి అర్వింద్​పై మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy | ఇండియాకు వస్తున్నా.. ఆ అంశాలపై మాట్లాడతా..: సీఎం రేవంత్​రెడ్డి

రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Pocharam Srinivas Reddy | పోచారం దారెటు..? క్యాడర్​లో గందరగోళం..

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీలో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా కొనసాగుతున్నారన్న చర్చ సాగుతోంది.

Konda Surekha Letter | వారిపై చర్యలు తీసుకోవాలి.. క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha Letter | మంత్రి కొండా సురేఖ మరోసారి పీసీసీ క్రమ శిక్షణ కమిటీకి లేఖ రాశారు. కొందరు…

Mallu Ravi | కొండా సురేఖ వివాదం.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణ ఛైర్మన్​ కమిటీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha | మంత్రి కొండా సురేఖపై చర్యలు తప్పవా.. పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖపై అధిష్టానం సీరియస్​ ఉందని పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ పేర్కొన్నారు.