Tag: Telangana Politics
Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
Voter List Deletions | ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించింది: మహేశ్‌కుమార్‌గౌడ్
ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Kavitha Bhumi Lakshmi Scheme | పేదలకు ఎకరం భూమి ఇస్తాం.. కవిత సంచలన ప్రకటన
అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Bhumi Lakshmi Scheme | తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే 'భూ లక్ష్మి పథకం' కింద భూమి లేని…
Harish Rao 22A | భూములను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారు : హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.
Harish Rao Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి, రైతు బీమాపై కాంగ్రెస్ కుట్ర: హరీశ్ రావు
కేసీఆర్ పేరు ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలపై కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
Kalyana Lakshmi Scheme | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: మాజీమంత్రి వేముల
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Yellareddy Development | ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషిచేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు.
BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.
Jupalli Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం : మంత్రి జూపల్లి కృష్ణారావు
వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాయకులు ఐక్యంగా పని చేయాలని సూచించారు.
Gandhari BRS Protest | గాంధారిలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా
గాంధారిలోని బాన్సువాడ– కామారెడ్డి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.
Jajala House Arrest | కామారెడ్డిలో ఉద్రిక్తత.. జాజాల హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా కామారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీసింది.
Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్ అరెస్ట్..
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.