Tag: Telangana Politics
Mahesh Goud Arrest | పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అరెస్ట్
లోక్ భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Adloor Yellareddy | అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతుల ధర్నా.. పలువురి అరెస్ట్
రాజ్యాంగబద్ధంగా సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు.
Bhatti Vikramarka Comments | కోల్ లేకుండా థర్మల్ పవర్ ప్లాంట్ కడితే ఎలా.. హరీష్ రావుకు భట్టి విక్రమార్క ప్రశ్న
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల డిమాండ్‌తో సమానంగా మన రాష్ట్రంలోనూ పీక్ డిమాండ్…
Bandi Sanjay Comments | ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెసే : బండి సంజయ్
కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు తీసుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
Nizamabad SIR Protest | ఎస్ఐఆర్ అమలును నిరసిస్తూ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం
ఎస్ఐఆర్ను వెంటనే రద్దుచేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
BJP Vote Deletion | ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర : ఎమ్మెల్యే మదన్ మోహన్
బీజేపీ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆరోపించారు. ఎల్లారెడ్డిలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు.
Kavitha Vemulawada Issues | కాళేశ్వరం నీళ్లు ఏవి?.. వేములవాడ, సిరిసిల్ల సమస్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
వేములవాడ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
BJP District President Arrested | బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అరెస్ట్..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Khairatabad Bypoll | దానం నాగేందర్ కామెంట్స్ తో నాకు సంబంధం లేదు: విజయారెడ్డి
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వివాదంపై కాంగ్రెస్ నాయకురాలు పి. విజయారెడ్డి స్పందించారు.
KTR Ramappa Temple | భూముల దోపిడీ అయిపోయింది .. ఇప్పుడు భూగర్భ సంపదా?: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
భూములు దోచుకోవడం పూర్తయిపోయిందని, ఇప్పుడు భూగర్భ సంపదను కాజేస్తూ చారిత్రక కట్టణాలను ధ్వంసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్…