Tag: Telangana Politics
Ramchander Rao | తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్: రామచందర్ రావు
తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత
సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
HYDRA Commissioner | ప్రభుత్వ నిరంకుశత్వం బట్టబయలైంది.. హైడ్రా రంగనాథ్ వ్యవహారంపై కవిత కీలక వ్యాఖ్యలు
హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.
RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
Singareni Losses | సింగరేణి నష్టాలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సింగరేణి సంస్థ నష్టాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలే కారణమని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు.
Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.
Bandi Sanjay Revanth | తెలంగాణలో జెన్-జీని మినిస్టర్‌గా చేయండి : బండి సంజయ్ సవాల్
ఇద్దరు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి, విద్యాశాఖతో పాటు మున్సిపల్ శాఖలను యువతకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పగించాలని ఆయన సూచించారు.
SIR Voter Verification | ‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
‘సర్’ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు.
K Kavitha Comments | విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు: కవిత
విద్యార్థుల విజయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి 21 ఏళ్లకే అర్హత.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Mandula Samuel Comments | రాజగోపాల్‌రెడ్డిని గెలిపించినందుకు నా క్యాడర్ బాధపడుతోంది : మందుల సామేల్
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందన్నారు.