Tag: TSRTC
RTC Metro Common Pass | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలు
ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలను త్వరలో తగ్గించనున్నారు.
Dasara Special Buses | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7 వేల స్పెషల్ బస్సులు
దసరా నేపథ్యంలో 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ తెలిపింది.
Airport Bus Ticket Prices | భారీగా తగ్గిన ఎయిర్పోర్ట్ బస్సు టికెట్ ధరలు
శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే 'పుష్పక్' ఏసీ బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించారు.
Free Bus Travel | వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్యం!
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Ponnam Prabhakar RTC | మహిళలకు రూ.12,000 కోట్లకు పైగా ఆదా.. మంత్రి పొన్నం ప్రభాకర్
దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు లైఫ్‌లైన్ అయితే, తెలంగాణ ప్రజలకు మాత్రం ఆర్టీసీయే ప్రధాన జీవనాడి అని రవాణా శాఖ మంత్రి పొన్నం…
RTC CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలపై మంత్రి పొన్నం క్లారిటీ
తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.
RTC Bus Accident | బిచ్కుందలో విషాదం.. బస్సు బోల్తాపడి డ్రైవర్ మృతి
ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది.
Telangana RTC | ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు.. నంబర్ వన్‌గా తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేలా వెయ్యి రోజుల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…
RTC Mechanic Death | బస్సు రిపేర్ చేస్తుండగా ప్రమాదం.. ఆర్టీసీ మెకానిక్ మృతి
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో బస్సు రిపేర్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మెకానిక్ మృతి చెందాడు.
Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక
ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు కొంత దూరం నడవాల్సి వస్తోంది.
RTC Bus Accident | కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..: డ్రైవర్‌కు గాయాలు..
ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ఘటన భిక్కనూర్ మండలం జంగంపల్లి 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
RTC Profits Telangana | ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.