Nizamabad Ganja Seizure | నగరంలో గంజాయి కలకలం.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నగరంలో గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్​ పోలీసులు విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలో(Nizamabad) గంజాయి విక్రయాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో ఎక్సైజ్​ పోలీసులు(Excise police) విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.

Nizamabad Ganja Seizure | నగరంలోని పూలాంగ్​ వద్ద..

నగరంలోని పూలాంగ్​, బోధన్​ బస్టాండ్​ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎండు గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల ఎండు గంజాయిని(Drug Trafficking), రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తును అదుపులోకి తీసుకుని రిమాండ్​ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో సీఐ వెంకటేష్​, రామ్​కుమార్​, సిబ్బంది భూమన్న, విఠల్​, లక్ష్మీనర్సయ్య, శివకుమార్​ , సాయికుమార్​, శ్యాంసుందర్​, ప్రకాశ్​ తదితరులు పాల్గొన్నారు.

nizamabad City

ఇది కూడా చదవండి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *