Jagannath Rath Yatra | ఆర్మూర్​లో భక్తిశ్రద్ధలతో జగన్నాథ యాత్ర..

ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Jagannath Rath Yatra | ఆర్మూర్(Armoor) ఇస్కాన్ (ISKCON Armoor) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Mla Rakesh reddy), మున్సిపల్ ఛైర్ పర్సన్ గోనె లహరి, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి యాత్రను ప్రారంభించారు.

Jagannath Rath Yatra |పెర్కిట్​ హనుమాన్​ ఆలయం నుంచి..

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా అంగడి బజార్​లోని బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు చేపట్టారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.

jaga nnath

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *