Shashi kiran Mottala
Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి
ఎడపల్లి మండలం అంబెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Nizam Sagar Flood | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్.. నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
Former Sarpanch Murder | వర్నిలో కలకలం.. మాజీ సర్పంచ్ దారుణ హత్య
వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్ దారుణ హత్యకు గురయ్యాడు.
Rice Millers Vigilance Raids | రైస్ మిల్లులపై విజిలెన్స్ పంజా.. రెండు రైస్ మిల్లర్ల యజమానుల అరెస్ట్..?
కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
Governor Nizamabad Visit | జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
TRSMA Nizamabad | రూపారెడ్డి హత్యను ఖండిస్తున్నాం : ట్రస్మా
ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిసున్నామని ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం అన్నారు.
Police Officers Association | పోలీసు అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిశాయి.
Migrant Workers Welfare | వలస కార్మికుల సంక్షేమానికి పటిష్ట విధానం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి
విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు.
Police Prajavani Complaints | పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం
పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Kamareddy | అమ్మకు చివరి వీడ్కోలు పలికిన కూతురు.. హృదయాన్ని కదిలించిన ఘటన
కన్నతల్లికి కడసారి వీడ్కోలు పలకడానికి కొడుకు ఉండాలనే పాత ఆచారాన్ని ఒక కూతురు తన ప్రేమతో చెరిపేసింది.
Telangana Governor Visit | ఇందూరుకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.. పర్యటన షెడ్యూల్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆగస్టు 25న (మంగళవారం) నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
Young India School | యంగ్ ఇండియా పాఠశాల కామారెడ్డిలోనే ఏర్పాటు చేయాలి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్…
Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కొనసాగి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 171 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పడిపోయాయి.
Sarpanch Forum President | సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు..
నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఓవ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని అతడి ఎన్నిక చెల్లదని ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి వెల్లడించారు.
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.