Srinivas Kolluri
Cylinders Floating | గ్యాస్ ప్లాంట్‌లోకి వరద.. కొట్టుకుపోయిన 3 వేల సిలిండర్లు
మహారాష్ట్రలో భారీ వర్షాలకు గ్యాస్ ప్లాంట్‌లోకి వరద వచ్చింది. దీంతో 3 వేల సిలిండర్లు కొట్టుకుపోయాయి.
Godavari Water Levels | దిగువన గోదావరికి జలకళ.. ఎగువన వెలవెల
గోదావరి నది ఎగువన వెలవెలబోతోంది. మరోవైపు దిగువన కాళేశ్వరం వద్ద మాత్రం కళకళలాడుతోంది.
Train Honeymoon Setup | కొత్తజంట కోసం ట్రైన్లో హనీమూన్ సెటప్.. రైల్వే శాఖ ఆగ్రహం
ఓ జంట రైలులోని ఏసీ కోచ్‌లో హనీమూన్ సెటప్ డెకరేషన్ చేయించింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
US Iran Airstrikes | ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులు
ఇరాన్‌పై అమెరికా పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో బహ్రెయిన్, కువైట్‌లలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది.
Telangana Heavy Rains | రైతులకు గుడ్‌న్యూస్.. నేడు భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
RTC Profits Telangana | ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం : మంత్రి పొన్నం ప్రభాకర్
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
MeeSeva Urea Booking | మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం
మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
Trump Warns Iran | ఈ రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు.. మరోసారి హెచ్చరించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.
ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్
లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్‌రావు
సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Suryapet Congress Clash | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం దాడి చేసింది.
Shopian Encounter | కశ్మీర్లో ఎన్కౌంటర్.. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.
Canada clears India | నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం లేదన్న కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత అధికారులు సంబంధం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
Travels Bus Accident | లారీ డ్రైవర్లపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరి మృతి
ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.