Srinivas Kolluri
CJI Surya Kant | కోర్టు ద్వారాలు తెరిచే ఉన్నాయి.. ఇండియా కూటమికి సీజేఐ సూచన
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి సుప్రీంకోర్టుకు మార్చ్‌కు పిలుపునివ్వగా.. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Punjab ASI Murder | పంజాబ్‌లో మరో పోలీస్ హత్య
పంజాబ్‌లో మరో పోలీసును దుండగులు హత్య చేశారు. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇక్బాల్ సింగ్‌ను కాల్చి చంపారు.
Maharashtra Unemployed Protest | మహారాష్ట్రలో ఆందోళన విరమించిన నిరుద్యోగులు
ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని మహారాష్ట్రలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు శాంతించారు.
Metro Common Pass | తగ్గనున్న మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ధరలు!
ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Saudi Airport Missile Attack | సౌదీ ఎయిర్‌పోర్టుపై మరోసారి క్షిపణులతో దాడి
సౌదీ అరేబియాలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై ఆదివారం అర్ధరాత్రి క్షిపణులతో హౌతీలు దాడి చేశారు.
Russia Ukraine Ceasefire | ఎనర్జీ సీజ్ ఫైర్.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
రష్యా- ఉక్రెయిన్ ఎనర్జీ సీజ్ ఫైర్‌కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
El Niño Effect | యాసంగిలో పంటలు వేయొద్దు.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
యాసంగిలో పంటలు వేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు.
Emergency Landing | పవర్ బ్యాంక్ నుంచి మంటలు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
Eagle Force | గోవా నుంచి డ్రగ్స్ రవాణా.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్ ఫోర్స్
గోవా నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న కీలక నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Modi Chennai visit | మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చెన్నైలో పర్యటించారు.
Ponnam Prabhakar | ఓటు హక్కు పోయిన వారిని తీసుకొస్తా.. మంత్రి పొన్నం సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.
Bollaram Murder Case | ఉద్యోగం నుంచి తొలగించడంతో చిన్నారి కిడ్నాప్, హత్య
ఉద్యోగం నుంచి తొలగించారనే కక్షతోనే సెక్యూరిటీ గార్డు బొల్లారంలో చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు.
CJP Leaders Bail | సీజేపీ నేతలకు బెయిల్.. శాంతికి భంగం కలిగించొద్దన్న కోర్టు
సీజేపీ నాయకులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Tahsildar Suspended | రైతును అవమానించిన గజ్వేల్ తహశీల్దార్‌పై వేటు
రైతును అవమానించిన గజ్వేల్ తహశీల్దార్ స్వామిని అధికారులు సస్పెండ్ చేశారు.
ATM Theft | దొంగల హల్చల్.. ఏటీఎంలో చోరీ
గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు.