Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2987 Articles

Hyderabad Police | హైదరాబాద్​లో మహిళ దారుణ హత్య

హైదరాబాద్​ నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

CJP Protest | సీజేపీ ఆందోళన.. ఢిల్లీలో హై టెన్షన్​

కాక్రోచ్​ జనతా పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

​Rice Mill Raids | రైస్ మిల్లులపై దాడులు ఆపాలి

రైస్ మిల్లులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోరింది.

HYDRAA Lake Protection | మరో చెరువును కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: HYDRAA Lake Protection | హైడ్రా మరో కుంటను కాపాడింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌ మండ‌లం కుంట్లూరు గ్రామ…

Revanth Reddy | మోదీ సింహాసనం దిగి పోవాలి : సీఎం రేవంత్​రెడ్డి

ప్రధాని మోదీ తన సింహాసనాన్ని ఖాళీ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

నిర్మల్​ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్​ ఆఫీసర్​ రవీందర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Mahesh Goud Arrest | పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ అరెస్ట్

లోక్​ భవన్​ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్​ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Amazon Job Cuts | అమెజాన్​లో 1000 ఉద్యోగాల కోత

అమెజాన్​ తాజాగా 1000 మంది ఉద్యోగులను తొలగించింది.

CJP Protest Bengaluru | సీజేపీ ఆందోళన.. బెంగళూరులో టెన్షన్​

సీజేపీ ఆందోళన నేపథ్యంలో బెంగళూరులో హై టెన్షన్​ నెలకొంది.

Stock Market Crash | క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల బాటలో పయనిస్తోంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 701 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో…

Akun Sabharwal | మళ్లీ తెలంగాణకు ఐపీఎస్​ అకున్​ సభర్వాల్​

ఐపీఎస్​ అధికారి అకున్ సభర్వాల్ తిరిగి తెలంగాణ సర్వీస్​కు వచ్చారు.

Dasara Special Trains | దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది

Starlink India Services | భారత్​లో ‘స్టార్​లింక్’ సేవలను అడ్డుకుంటున్న కుబేరులు : ఎలాన్​ మస్క్

భారత్​లోని కొందరు కుబేరులు తన స్టార్​లింక్​ సేవలను అడ్డుకుంటున్నారని ఎలాన్​ మస్క్ ఆరోపించారు.

Nana Patekar Death | మనమందరం ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే.. మరణం గురించి నానా పటేకర్​

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ గురువారం గుండెపోటుతో మరణించారు.

Fake Property Documents | నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేస్తున్న ముఠా అరెస్ట్

విదేశాల్లో నివసిస్తున్న వారి ఆస్తులను నకిలీ పత్రాలతో కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.