Srinivas Kolluri
UPI MDR Charges | వ్యాపారులకు గుడ్‌న్యూస్.. దీపావళి తర్వాతే ఎండీఆర్ ఛార్జీలు
యూపీఐ లావాదేవీలపై విధించే ఎండీఆర్ ఛార్జీల వసూలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. రూ.1.53 లక్షల బోనస్
సింగరేణి కార్మికులకు రూ.1.53 లక్షల చొప్పున బోనస్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Harish Rao | ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర : హరీశ్‌రావు
రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
Rahul Gandhi | మహిళా జర్నలిస్ట్‌ను తోసేసిన రాహుల్ గాంధీ!
తనను రాహుల్ గాంధీ తోసేశారని మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు.
Kachiguda Railway Station | కదులుతున్న రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్
రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు
Indian Stock Market | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో సాగుతోంది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 434 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని దత్తాత్రేయ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Ponguleti Srinivas Reddy | ప్రజలను అణచివేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ : పొంగులేటి
కేంద్ర ప్రభుత్వం ప్రజలను అణచి వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
Jantar Mantar Protest | జంతర్‌మంతర్ వద్ద ఆందోళన.. సీజేపీ నాయకుల అరెస్ట్
జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు యత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు
Bathukamma Celebrations | నిషితా స్కూల్లో బతుకమ్మ సంబరాలు
నగరంలోని నిషితా ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం బతుకమ్మ, దాండియా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Electric Car Fire | ఎలక్ట్రిక్ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం
ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు.
Revanth Reddy SIR Remarks | ఎస్ఐఆర్తోనే బీజేపీ గెలుపు : సీఎం రేవంత్‌రెడ్డి
ఎస్ఐఆర్తోనే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
Bollaram Child Murder Case | బొల్లారం చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారంలో ఇటీవల చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుడి అరెస్ట్.
Kochi Car Accident | కారుతో ముగ్గురిని ఢీకొని.. నాన్న చూసుకుంటాడని సమాధానం
కేరళలో కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
INS Mangrol | భారత అమ్ముల పొదిలో చేరిన ‘ఐఎన్‌ఎస్ మంగ్రోల్’
జలాంతర్గాములపై నిఘా పెట్టే ఐఎన్‌ఎస్ మంగ్రోల్ భారత నావికాదళంలో చేరింది.