Srinivas Kolluri
Zetwerk IPO | పబ్లిక్ ఇష్యూకు టెక్నాలజీ బేస్‌డ్ కంపెనీ..
ఇండస్ట్రియల్ అండ్ కన్స్యూమర్ ఎంటర్ప్రైజెస్‌ను గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ పార్ట్‌నర్స్‌తో కనెక్ట్ చేసే కంపెనీ అయిన జెట్‌వర్క్ మ్యానిఫ్యాక్చరింగ్ లిమిటెడ్ ఐపీవోకు వచ్చింది.
Reservation Verdict | మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
Imran Khan | నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. దేశం విడిచి వెళ్లాలన్న పోలీసులు
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు.
Indian Stock Market | బ్లూ చిప్స్ స్టాక్స్‌లో దూకుడు.. పరుగులు తీస్తున్న దేశీయ సూచీలు
ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు ఊచకోతకు గురవుతుండగా.. దేశీయ ఈక్విటీ మార్కెట్ మాత్రం పరుగులు తీస్తోంది.
TG SAFE Raids | డెయిరీ యూనిట్లపై దాడులు.. 3.6 టన్నుల కోవా స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని పలు డెయిరీ యూనిట్లపై టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.
Bonfiglioli Transmissions IPO | ఐపీవోకు పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ..
ప్రముఖ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ అయిన బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్‌మిషన్స్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది.
Ghatkesar CI Suspension | ఘట్‌కేసర్ సీఐపై సస్పెన్షన్ వేటు
ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిని సస్పెండ్ చేస్తూ మల్కాజ్గిరి సీపీ సుమతి ఉత్తర్వులు జారీ చేశారు.
Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో
డిఫెన్స్ సెక్టార్‌కు చెందిన టోంబో ఇమేజింగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ మెయిన్ బోర్డు ఐపీవో ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది.
Pakistan Drone Weapons | రాజస్థాన్‌లో డ్రగ్స్, ఆయుధాలు జారవిడిచిన పాక్ డ్రోన్లు
పాకిస్థాన్ డ్రోన్లు రాజస్థాన్‌లో ఆయుధాలు, డ్రగ్స్ ఉన్న బ్యాగులను జార విడిచాయి.
Hyderabad Car Accident | హైదరాబాద్‌లో కారు బీభత్సం
కంచన్‌బాగ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డు కిందకు పడిపోయింది.
Vikas Marmat Transfer | పబ్‌లో గొడవ.. ఐఏఎస్ అధికారి బదిలీ
బెంగళూరు పబ్ వివాదం తర్వాత ఏపీ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.
Jio IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఫిక్స్.. 21నుంచి అందుబాటులోకి..
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూపై స్పష్టత వచ్చింది. ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్ ఖరారయ్యాయి.
Power Cuts | తెలంగాణను చీకట్లోకి నెట్టిన కాంగ్రెస్ : కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అంధకారంలోకి నెట్టిందని కేటీఆర్ విమర్శించారు.
Kamareddy Police | సమయస్ఫూర్తితో నిండు ప్రాణం కాపాడిన పోలీసులు
అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని దేవునిపల్లి, రామారెడ్డి (Ramareddy) పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. డయల్ 112కు వచ్చిన…
Indiramma Houses | ఏడాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.