Srinivas Kolluri
Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు.
Red Sandalwood Smuggling | ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
కడప పోలీసులు ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
Samakhya 2026 | తెలంగాణలో పెట్టుబడులకు భరోసా : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో పెట్టుబడులకు లాభదాయక వాతావరణం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Tukkuguda Demolitions | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. భారీగా ట్రాఫిక్ జామ్
తుక్కుగూడలో అక్రమ నిర్మాణలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
Karnataka Fire Accident | కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం
కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
CJP Leaders Arrest | సీజేపీ నేతల అరెస్ట్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
సీజేపీ నాయకుల అరెస్ట్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Air India Bomb Threat | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Power Supply | అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా : డిప్యూటీ సీఎం భట్టి
అంతరాయం లేకుండా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
Fusion CX IPO | ఐపీవోకు ఫ్యూజన్ సీఎక్స్ ..
ఫ్యూజన్ సీఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవోకు వచ్చింది. మొత్తం రూ.702 కోట్లు సమీకరించనుంది.
Bihar Boat Accident | బీహార్‌లో పడవ బోల్తా.. 13 మంది పిల్లల మృతి
బీహార్‌లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
CJP Leaders | సీజేపీ నాయకులకు 5 రోజుల జైలు శిక్ష
సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు కోర్టు 5 రోజుల జైలు శిక్ష విధించింది
Illegal Water Motors | నల్లాలకు మోటార్లు పెట్టిన వారిపై చర్యలు
నల్లాలకు అక్రమంగా మోటార్లు పెడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
Mee Seva Certificates | ఇక మీ సేవ సర్టిఫికెట్లు చిరగవు.. ఎందుకో తెలుసా?
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mee Seva Certificates | ప్రజలు మీ సేవ కేంద్రాల నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు తీసుకుంటారు. బర్త్, డెత్…
Cannabis Seizure | ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
Food Safety | హైవేల పక్కన హోటళ్లలో తింటున్నారా.. అయితే జాగ్రత్త!
హైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై మంగళవారం టీజీ సేఫ్ అధికారులు దాడులు చేశారు.