Srinivas Kolluri
Mumbai Heavy Rains | ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
కుండపోత వర్షాలతో ముంబై మహానగరం వణికిపోతోంది. అంధేరి సబ్‌వే, ఎయిర్‌పోర్ట్ పరిసరాలు జలమయం కాగా, రవాణా స్తంభించింది.
Hyderabad Smart Traffic | ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పని చేయాలి : సీఎం
హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
Delhi Pollution Control | ఆ వాహనాలకు ఇంధనం బంద్.. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసింది.
Hyderabad Hotel Raids | పలు హోటళ్లపై అధికారుల దాడులు.. కుళ్లిన చికెన్ స్వాధీనం
నగరంలోని పలు హోటళ్లపై హెచ్ – ఫాస్ట్ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Nallamala Jungle Safari | నల్లమలలో జంగిల్ సఫారీ మూసివేత
నల్లమలలో జంగిల్ సఫారీని అధికారులు మూసివేశారు. పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో సెప్టెంబర్ 30 వరకు పర్యాటకులను అనుమతించమని తెలిపారు.
Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్‌గా మార్చారు : సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు విమర్శించారు.
Kalvakuntla Kavitha | సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు
సక్సెస్‌కు షార్ట్ కట్ లేదని, హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
Komatireddy Rajagopal Reddy | సీఎం ఏకపక్ష పోకడలు.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
YS Jagan | రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: వైఎస్ జగన్
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Palnadu Road Accident | రెండు లారీలు ఢీ.. నలుగురు సజీవదహనం
పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు.
Afghanistan Airstrikes | పాక్‌పై అఫ్గానిస్థాన్ వైమానిక దాడులు
పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది.
Hyderabad Police Firing | హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. దొంగను పట్టుకునేందుకు ఫైరింగ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మోస్ట్ వాంటెండ్ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.
Hyderabad Business Fraud | రూ.50 కోట్లతో పరారైన వ్యాపారవేత్త
అధిక వడ్డీలు ఇస్తానని ఆశచూపి ఓ వ్యాపారి రూ.50 కోట్లతో పరారు అయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Heavy Rain Alert | నేడు పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Birthright Citizenship Ruling | ట్రంప్‌కు షాక్.. జన్మత: పౌరసత్వంపై కోర్టు కీలక తీర్పు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.