Bear cubs killed by train | రైలు ఢీకొని రెండు ఎలుగుబంటి పిల్లల దుర్మరణం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆదేశించారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Gutpa Alisagar Irrigation Water | ఫలించిన సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి కృషి.. ఖరీఫ్‌కు నీటివిడుదల
ఎట్టకేలకు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి కృషి ఫలించింది.
Lingampet Police | మద్యం మత్తులో ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు కాపాడారు.
Shabbir Ali Kamareddy | మోదీ, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి : షబ్బీర్ అలీ
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Sana Satish Babu | పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా సానా సతీష్ బాబు నియామకం
అక్షరటుడే వెబ్‌డెస్క్: Sana Satish Babu | ఆంధ్రప్రదేశ్‌కు ( Andhra Pradesh )చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేశారు.…
Swatantra Bharadwaj Arrest | జంతర్‌మంతర్ వద్ద మళ్లీ నిరసనలు.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్‌కు సీజేపీ డిమాండ్
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా మరోసారి నిరసనల పరంపర మొదలైంది.
Harish Rao Comments | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వెయ్యి పడగల మయం: హరీష్ రావు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
RTC Bus Accident | బిచ్కుందలో విషాదం.. బస్సు బోల్తాపడి డ్రైవర్ మృతి
ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది.
Konda Surekha | త్వరలో కీలక నిర్ణయం.. కొండా సురేఖ ప్రకటన
మాజీ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆమె పేర్కొన్నారు.
Shruti Haasan Deepfake | ఏఐ డీప్‌ఫేక్ వీడియోల కేసు.. నటి శృతి హాసన్‌కు హైకోర్టులో ఊరట
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి సృష్టించిన నకిలీ, అశ్లీల వీడియోలపై నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా కీలక తీర్పు వెలువడింది.
Gig workers Telangana | గిగ్‌వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం
గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ESDS Software Solutions IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. తొలిరోజే రెట్టింపైన పెట్టుబడి
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అందించే ఈఎస్‌డీఎస్ కంపెనీ ఐపీవో లిస్టింగ్‌లో అదరగొట్టింది. తొలిరోజే 111 శాతం లాభాలు వచ్చాయి.
Sri Krishna Janmashtami | వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
Revanth Owaisi Alliance | అప్పట్లో మాటల తూటాలు.. ఇప్పుడు దోస్తీ..రేవంత్-ఒవైసీల కొత్త రాజకీయం వెనుక అసలు వ్యూహమేంటి?
జాతీయ స్థాయిలో పరస్పరం విమర్శించుకునే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తెలంగాణలో మాత్రం భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి.
Ganja Smuggling | లవర్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు గంజాయి రవాణా
ప్రియురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
IndiGo Flight Accident | ఎయిర్‌పోర్టులో స్తంభాన్ని ఢీకొన్న విమానం
ఇండిగో విమానం పార్కింగ్ చేస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లోని స్తంభాన్ని ఢీకొట్టింది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.