Bigg Boss 10 Telugu double elimination | బిగ్‌బాస్ నుంచి రోహిత్ ఔట్..? బిగ్‌బాస్ 10లో ఈసారి డబుల్ ఎలిమినేషన్ రచ్చ!
ఝాన్సీ నిష్క్రమణ తర్వాత అసలైన ట్విస్ట్ మొదలైంది. ప్రారంభంలో శ్వేతా నాయుడు ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఆమె సేఫ్ అయినట్లు సమాచారం.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
NTA Officials Removed | ఎన్టీఏ ప్రక్షాళనకు కేంద్రం నిర్ణయం.. 47 మంది అధికారుల తొలగింపు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏలో 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Chaganti Koteswara Rao | భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి: ఎమ్మెల్యే ధన్పాల్
లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Rajagopal Reddy Counter | మందుల సామేల్‌ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్‌రెడ్డి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనను గెలిపించి తప్పు చేశానని వ్యాఖ్యానించారు.
Home Guard Ex Gratia | హోంగార్డు కుటుంబానికి పరిహారం అందజేత
కామారెడ్డి జిల్లాకు చెందిన హోంగార్డు శ్రీనివాస్ గతేడాది విధి నిర్వహణలో మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందజేసింది.
Health Sub Centres | గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం.. రూ.740 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖకు రూ.740 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటితో గ్రామాల్లో 1,569 ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మించనున్నారు.
ICICI Prudential Results | ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం 27.8 శాతం వృద్ధి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అద్భుతమైన వృద్ధిని సాధించింది.
సమతుల ఆహారానికి దక్షిణాదిలో 72 శాతం మంది ప్రాధాన్యత!
హైదరాబాద్: మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ తన ప్రతిష్టాత్మక 'ఇండియా హెల్త్ కోషెంట్ (IHQ) 2026' సర్వేకు సంబంధించిన దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఫలితాలను వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోయంబత్తూర్ సహా దేశంలోని 16 ప్రధాన నగరాల్లో…
Mandula Samuel Warning | కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
కోమటిరెడ్డి సోదరులకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గ రాజకీయాల జోలికి రావొద్దన్నారు.
Teeth Grinding Children | మీ పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? నిపుణులు చెబుతున్న కారణాలివే!
పిల్లల పెరుగుదల, వారి చిన్న చిన్న అలవాట్లపై తల్లిదండ్రులు ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుంటారు. రాత్రి వేళల్లో పిల్లలు నిద్రపోతున్నప్పుడు కొందరు పళ్లు కొరకడం గమనించే ఉంటారు.
BHAVYA Rasayan Scheme | భవ్య రసాయన్ పథకానికి ఆమోదం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవ్య రసాయన్ పథకానికి ఆమోదం తెలిపింది.
Bangladesh President Resigns | బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ రాజీనామా
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ అనారోగ్య కారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Kamareddy Police | వంతెనపై నుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. కాపాడిన కానిస్టేబుల్
కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు.
NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో అరాచకాలు సృష్టించింది కమ్యూనిస్టులే: బండి సంజయ్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆవేదన చెందారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
Junior Colleges | కళాశాలల్లో మరమ్మతు పనులు పూర్తిచేయాలి
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు.
Chandrababu School Visit | విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనశాలలో కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.