Oct 26 Market Analysis | నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సైతం స్తబ్ధుగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Rajya Sabha Elections | 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల..
అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajya Sabha Elections | దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ స్థానాలకు నామినేషన్లను ఆహ్వానిస్తూ…
Velpur VDC | సాంఘిక బహిష్కరణ చేశారని గంగపుత్రుల ఆవేదన.. వీడీసీపై కలెక్టర్‌కు ఫిర్యాదు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Velpur VDC | తమను సాంఘిక బహిష్కరణ చేశారని వేల్పూరు గంగపుత్ర సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామాభివృద్ధి కమిటీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వేల్పూర్ (Velpur) గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు…
Flex Fuel Bike | ఇక పెట్రోల్ చింత అక్కర్లేదు.. త్వరలో మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flex Fuel Bike | దేశంలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో సామాన్యులు బైక్ తీయాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల దిశగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero…
RCB Fans Hooliganism | ఆర్సీబీ గెలుపుతో రోడ్లపై హంగామా.. హద్దులు మీరుతున్న అభిమానం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB Fans Hooliganism | అభిమానం హద్దులు మీరుతోంది. నచ్చిన నాయకుడు, హీరో, క్రికెటర్ కోసం కొందరు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆదివారం రాత్రి ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టు అభిమానులు…
Masoud Pezeshkian Resignation | ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం.. అధ్యక్షుడు పెజెష్కియన్ రాజీనామా?
అక్షరటుడే వెబ్‌డెస్క్: Masoud Pezeshkian Resignation | ఇరాన్ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ( Masoud Pezeshkian) తన పదవికి రాజీనామా చేశారంటూ అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో…
Indian Stock Market | ఫ్లాట్ గా దేశీయ స్టాక్ మార్కెట్లు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపు విషయమై ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు రేంజ్ బౌండ్ లో…
Supreme Court Judges | సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
అక్షరటుడే వెబ్‌డెస్క్: Supreme Court Judges | దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నలుగురు వివిధ రాష్ట్రాల…
Virat Kohli Emotional | కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ.. ఓదార్చిన అనుష్క శర్మ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Virat Kohli Emotional | ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు ట్రోఫీలు సాధించి రికార్డు సృష్టించింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను…
Hexagon Nutrition IPO | ఐపీవోకు న్యూట్రిషన్ కంపెనీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hexagon Nutrition IPO | హెక్సాగన్ న్యూట్రిషన్ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ పోషకాహార సంస్థలలో ఒకటి. 1993లో స్థాపించబడిన ఈ సంస్థ 3 విభాగాలలో అభివృద్ధి, తయారీపై దృష్టి పెడుతుంది. అవి మైక్రోన్యూట్రియెంట్ ప్రీమిక్స్ ఉత్పత్తులు, క్లినికల్…
Heatwave Relief | ప్రజలకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న ఎండలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heatwave Relief | వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది. వేసవి ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.…
Cylinder Price Hike | మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cylinder Price Hike | దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు (Cylinder Prices) మరోసారి పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల గ్యాస్, ఇంధన ధరలను కేంద్రం పెంచుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
Nizamabad Road Accident | నగరంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం..
అక్షరటుడే, ఇందూరు: Nizamabad Road Accident | నిజామాబాద్ నగరం (Nizamabad City)లో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాస్థాన్ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నాయి. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తుండగా.. గంగాస్థాన్ వద్ద ఓ కారు మరో కారును ఢీకొట్టింది.…
Transport Department Transfers | రవాణా శాఖలో భారీగా బదిలీలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Transport Department Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) రవాణా శాఖలో భారీగా ఉద్యోగులను బదిలీ చేసింది. చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న వారికి స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో బదిలీలకు…
Burgupalli Rathotsavam | బూర్గుపల్లిలో ఘనంగా రథోత్సవం
అక్షరటుడే, మెదక్ : Burgupalli Rathotsavam | మెదక్ (Medak) జిల్లా హవేళి ఘన్పూర్ మండలం బూర్గుపల్లిలో సోమవారం తెల్లవారు జామున రథోత్సవం నిర్వహించారు. గ్రామంలో నాలుగు రోజులుగా ఉత్సవాలు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు గ్రామ దేవతల ఆలయాల చుట్టూ…
June 01 Market Analysis | లాభాల్లో గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 01 Market Analysis | అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్నా.. క్రూడ్ ఆయిల్ ధరలు అదుపులో ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంది. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.