Bank Holidays November | నవంబర్‌లో బ్యాంకులు ఎనిమిది రోజులు బంద్!
తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులు నవంబర్ నెలలో ఎనిమిది రోజులు మÖసి ఉండనున్నాయి.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Indiramma Housewarming 1 | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Housewarming 1 | నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. Revanth Reddy Warning…
Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై “మహా” నిర్లక్ష్యం.. బీజేపీ ఆఫీస్ వద్ద నిరసన తప్పదు.. సీఎం రేవంత్ వార్నింగ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Warning | తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని గుర్తు చేసిన ఆయన, తుమ్మిడిహెట్టి…
Telangana Railway Connectivity | రూ. 16,555 కోట్లతో 5 కొత్త రైల్వే లైన్లు.. 8 వెనుకబడిన జిల్లాలకు రైలు సేవలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Railway Connectivity | తెలంగాణలోని అన్ని జిల్లాలకు పూర్తిస్థాయి రైల్వే కనెక్టివిటీని అందించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు రైల్వే నెట్వర్క్ లేని 8 కీలక జిల్లాలను అనుసంధానిస్తూ..…
Employee Health Scheme | ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఈహెచ్ఎస్ అమలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Employee Health Scheme | ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రెండు రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు…
Indiramma House Inauguration | అట్టహాసంగా ‘ఇందిరమ్మ’ గృహ ప్రవేశాలు.. పాల్గొన్న కలెక్టర్
అక్షరటుడే, కామారెడ్డి : Indiramma House Inauguration | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పథకంలో నిర్మాణం పూర్తయిన గృహాల ప్రారంభోత్సవాలు సోమవారం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ ఎస్సీ…
Mini Tank bund | ఎమ్మెల్యే ధన్పాల్ రాజీనామా చేయాలి: బిగాల
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mini Tank bund | నిజామాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ నెల రోజులుగా మూతపడి ఉందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.…
IIT Advanced Results | ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం..
అక్షరటుడే, ఇందూరు: IIT Advanced Results | ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందులో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. హెచ్. భరత్ 1,275 ర్యాంకు, జె. తన్విత 1,573 ర్యాంకు,…
JEE Advanced Results | అలెన్ హైదరాబాద్ జోరు.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 టాప్ 200లో ఆల్ ఇండియా ర్యాంకులు
అక్షరటుడే వెబ్‌డెస్క్: JEE Advanced Results | ఐఐటీ రూర్కీ (IIT Roorkee) విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో అలెన్ హైదరాబాద్( Hyderabad) విద్యార్థులు మరోసారి అద్భుత ప్రతిభను చాటారు. ఈ సంస్థ ఘన విజయాల పరంపరను కొనసాగిస్తూ..…
Telangana Formation Day | తెలంగాణ అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Telangana Formation Day | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని (Nizamabad) పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), అదనపు కలెక్టర్లు కిరణ్…
Rayadurgam Land Auction | రాయదుర్గంలో ఆకాశాన్ని తాకిన ల్యాండ్ రేట్లు.. ఎకరా ఎంతంటే!
అక్షరటుడే వెబ్‌డెస్క్: Rayadurgam Land Auction | హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.204 కోట్ల మార్కును…
Prajavani Complaints | ప్రజల సమస్యలు పరిష్కరించాలి : సీపీ సాయిచైతన్య
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Prajavani Complaints | జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులను…
CM Vijay Suit | నా నలుపు-తెలుపు కోటు వెనుక రహస్యం అదే..విమర్శకులకు సీఎం విజయ్ మాస్ కౌంటర్
అక్షరటుడే వెబ్‌డెస్క్: CM Vijay Suit | తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన వస్త్రధారణపై వస్తున్న కామెంట్స్ , సోషల్ మీడియా చర్చలపై సోమవారం నాడు ఆసక్తికరంగా స్పందించారు. తాను ధరిస్తున్న నలుపు-తెలుపు (బ్లాక్ అండ్ వైట్) సూట్…
Indiramma Housewarming | ఒకే రోజు 700 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Indiramma Housewarming | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో పేదల సొంతింటి కల సాకారమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజు సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) గృహప్రవేశాలు సోమవారం…
Farmers Protest | ఆంక్షలు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలి
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Farmers Protest | రైతులు పండించిన జొన్నలను ఆంక్షలు లేకుండా కొనుగులు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) డిమాండ్ చేసింది. బయోమెట్రిక్ విధానం తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. జొన్నల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని…
NEET Exam Scam | ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనకు పిలుపు.. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Exam Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్షల అవకతవకలు, వరుస వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.