నిజామాబాద్

Lasted నిజామాబాద్

Education Bandh | విద్యను కార్పొరేటీకరణ చేసే యోచనలో బీజేపీ ప్రభుత్వం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కార్పోరేటీకరణ చేసే యోచనలో ఉందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించారు.

CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Banswada Hostel | హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్​ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చోటుచేసుకుంది.

Corporation Chairman Posts | ‘కార్పొరేషన్’ దక్కేదెవరికో.. నాలుగు కార్పొరేషన్లకు ముగిసిన పదవీకాలం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదవుల పందేరం మొదలైంది. గత కొంతకాలంగా నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పుడు అవకాశం కలిసొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

Nizamabad Murder | నిజామాబాద్​ జిల్లాలో దారుణం.. వ్యక్తిని హత్య చేసిన కుటుంబీకులు

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేశారు.

YSR Birth Anniversary | ఘనంగా వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జయంతి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆర్మూర్​, కమ్మర్​పల్లిలో ఘనంగా నిర్వహించారు.

Mad Dog Attack  | పిచ్చికుక్క స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు

పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ ఐదుగురు మహిళలపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది.

Janakampet Goods Shed | రేపు జానకంపేట్​ గూడ్స్​ షెడ్​ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం

జానకంపేట వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం ఈ షెడ్​ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్​ ధర్మపురి పేర్కొన్నారు.