నిజామాబాద్

Lasted నిజామాబాద్

Steel Bank Bheemgal | భీమ్​గల్​లో ‘స్టీల్​ బ్యాంక్​’ ప్రారంభం.. ప్లాస్టిక్ రహిత మండలం​ దిశగా ముందడుగు

భీమ్​గల్​లో శ్రీ వైష్ణవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'స్టీల్ బ్యాంక్'ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మంగళవారం ప్రారంభించారు.

Medical Workers Salaries | జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా

జీజీహెచ్​, మెడికల్​ కళాశాలలో కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య డిమాండ్​ చేశారు.

Enumeration Process Kamareddy | ఎస్​ఐఆర్​ ప్రక్రియ సజావుగా సాగడం లేదు : బీఆర్ఎస్ ఆరోపణ

కామారెడ్డిలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగడం లేదని మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి అన్నారు.

Municipal Workers Safety | మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి

మున్సిపల్​ కార్మికుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఉమారాణి పేర్కొన్నారు.

Atya Patya Selection | జిల్లా స్థాయి అత్యా–పత్యా సబ్ జూనియర్ పోటీలు.. రాష్ట్ర స్థాయి కాంపిటీషన్​కు ప్రతిభావంతుల ఎంపిక

ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి అత్యా–పత్యా పోటీల్లో జిల్లా తరఫున ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.

Nizamabad Husband Murder | భర్త నరాల్లోకి టాయిలెట్​ క్లీనర్​ ఎక్కించి హత్య.. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భార్య ఘాతుకం

ముందుగా అతనికి మద్యం అధికంగా తాగించి, అనంతరం ఇంటి పైకప్పు నుంచి కిందికి తోసివేసినట్లు విచారణలో వెల్లడైంది.

Russia Visa Fraud | రష్యా వీసాల పేరుతో మోసం.. అంతర్​జిల్లా మోసగాడి అరెస్ట్​

రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామంటూ యువకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఓ మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.

Power Cut Protest | సబ్ స్టేషన్​కు తాళం.. ఆపరేటర్ నిర్బంధం

పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్​స్టేషన్​ ఆపరేటర్​ను నిర్బంధించి నిరసన తెలిపారు.