నిజామాబాద్

Lasted నిజామాబాద్

Sri Krishna Janmashtami | వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

Teachers Non Teaching Duties | టీచరా.. డేటా ఎంట్రీ ఆపరేటరా..? బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బిజీబిజీ..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర బాధ్యతలకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది.

Husband Wife Dispute | భర్త వద్దు.. ప్రియుడే ముద్దు : కొడుకు, ఆస్తులపై హక్కులు వదులుకుంటానని భార్య రాతపూర్వక హామీ

ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా? దాంపత్య జీవితంలో ఎదురైన పరిస్థితుల ప్రభావమా? లేక కొత్తగా ఏర్పడిన అనుబంధం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిందా? అనే చర్చ సాగుతోంది.

Cyber Crime Drug Control | సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలి..: సీపీ సాయిచైతన్య

సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Arvind Dharmapuri | ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్ జాయింట్ కమిటీ సభ్యుడిగా అర్వింద్ ధర్మపురి

దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చిస్తానని అర్వింద్ ధర్మపురి తెలిపారు.

Balkonda Congress | కాంగ్రెస్​ ప్రభుత్వానిది జనరంజకమైన పాలన : ముత్యాల సునీల్​కుమార్​

కాంగ్రెస్​ ప్రభుత్వానిది జనరంజకమైన పాలన అని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్​కుమార్​ అన్నారు.

Pending Wages in Bank | బ్యాంకులో చిక్కుకున్న రూ.50 లక్షల వేతనాలు.. మేనేజర్​తో సర్పంచులు, కార్మికుల వాగ్వాదం

నెలలుగా జీతాలు అందక గాంధారి మండలంలోని పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

MLA Prashanth Reddy | కాంగ్రెస్‌ పాలనలో రైతులు దగాపడ్డారు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.