తెలంగాణ

Lasted తెలంగాణ

Jupally Resignation Challenge | రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మరోసారి జూపల్లి సవాల్​

మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అప్పులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

Kodad SI Suspended | కోదాడ రూరల్​ ఎస్సైపై వేటు

సూర్యాపేట జిల్లాలో కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు పడింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Heavy Rains | రైతులకు గుడ్​న్యూస్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 5 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana Cabinet Decisions | కేబినెట్​ కీలక నిర్ణయం.. ఇకపై ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం

ఆసుప‌త్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవ‌ల‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి LOC లు జారీ చేయాలని నిర్ణయించారు.

Harish Rao Arrest 1 |హరీష్ రావు అరెస్టు వేళ విచిత్ర సంఘటన.. వాహనం తాళాలు ఎత్తుకెళ్లిన కార్యకర్తలు!

వాహనాన్ని పోలీసులు ముందుకు కదపకుండా అడ్డుకోవాలనే వ్యూహంతోనే కార్యకర్తలు ఈ తాళాల పని పట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.

DSP Bheem Reddy ACB | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డిపై ఏసీబీ పంజా: భారీగా అక్రమాస్తుల గుర్తింపు

సోదాల్లో మొత్తం 20కి పైగా విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Indiramma Houses | హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు.

Harish Rao Demand | జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలి : హరీశ్​రావు

మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు.