తెలంగాణ

Lasted తెలంగాణ

Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్​ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

RS Praveen Kumar | భార్య బదిలీపై ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్

తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Ponnam Prabhakar Challenge | ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి : మంత్రి పొన్నం

గురుకులాల్లో మొత్తం టెండర్లు రూ.1,143 కోట్లు అయితే రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు.

KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రికి ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేదని కేటీఆర్​ అన్నారు. చర్చకు వస్తామని చెప్పి కాంగ్రెస్​ నాయకులు పారిపోయారన్నారు.

TRS Chief Kavitha Arrest | టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత అరెస్ట్​

బోడుప్పల్ భూ పోరాట ప్రాంతానికి చేరుకొని నిరసన చేపట్టిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

Harish Rao Arrest | హరీశ్​రావును అడ్డుకున్న పోలీసులు.. తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత

గన్​పార్క్​కు బయలు దేరిన మాజీ మంత్రి హరీశ్​రావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Telangana Bhavan | తెలంగాణ భవన్​ వద్ద హై టెన్షన్​

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్​ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.