తెలంగాణ
SIR Telangana | రాష్ట్రంలో ముగిసిన ఎస్ఐఆర్.. కోటి ఓట్లు తొలగించే అవకాశం
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది.
Lasted తెలంగాణ
Tadicherla 2 Coal Mine | తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ వివాదం.. కేంద్రంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో తాడిచెర్ల-2 బొగ్గు గని కేటాయింపు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది.
Kuwait Murder Case | కువైట్‌లో దారుణం.. కోరట్‌పల్లి తండా యువకుడి పూడ్చివేత
ఎడారి దేశం కువైట్‌లో కనిపించకుండా పోయిన డిచ్పల్లి మండలం కోరట్‌పల్లి తండా వాసి చివరికి శవమయ్యాడు.
Bike Purchase Coins | పది రూపాయల నాణేలతో బైక్ కొనుగోలు.. వీడియో వైరల్
ప్రస్తుత కాలంలో బైక్ కొనడం సర్వసాధారణం కావచ్చు, కానీ ఒక వ్యక్తి బైక్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Kaleshwaram Project Failure | కాళేశ్వరం వైఫల్యానికి అసలు బాధ్యులు మీరే.. హరీశ్ రావుపై జగ్గారెడ్డి ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్‌రావు
సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Janakampet Goods Shed | రేపు జానకంపేట్ గూడ్స్ షెడ్ జాతికి అంకితం.. ఎంపీ కృషితో పూర్తయిన నిర్మాణం
జానకంపేట వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం ఈ షెడ్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
Pawan Kalyan Fan Death | పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత
హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు.