Tag: nizamabad crime news

Police Essay Competition | పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

నిజామాబాద్​ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు.

Constable Pramod | కానిస్టేబుల్​ ప్రమోద్​ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం

విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్​ ప్రమోద్​ సతీమణికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.

Nizamabad Gambling Raid | పోలీసులకు చుక్కలు చూపించిన జూదరులు..తొమ్మిది మంది అరెస్టు!

అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు.

Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..

కాపురానికి రావట్లేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలో చోటుచేసుకుంది.

Nizamabad POCSO Case | బాలికపై లైంగికదాడి.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Nizamabad Knife Attack | వ్యక్తిగత కక్షలతో కత్తి దాడి.. యువకుడికి గాయాలు

చంద్రశేఖర్ కాలనీలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది.

Nizamabad Electric Shock | నగరంలో విషాదం.. ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో మహిళ మృతి

నగరంలో విషాదం నెలకొంది ట్రాన్స్​ఫార్మర్​ వద్ద విద్యుత్​షాక్​తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Mobile Theft Arrest | రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడి అరెస్ట్​..

నగరంలోని రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు.

Rice Mill CMR Scam | తవ్వినకొద్దీ బయటపడుతున్న రైస్​మిల్లర్ల అక్రమాలు.. సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్​పై కేసు నమోదు

నిజామాబాద్​ జిల్లాలో సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లులపై వరుస కేసులు నమోదవుతున్నాయి.

Illegal Liquor Seizure | అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్​ మద్యం స్వాధీనం

నగరంలో అక్రమంగా నిలువ ఉంచిన విదేశీ, డిఫెన్స్​ మద్యంను ఎక్సైజ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Bodhan bypass robbery | బోధన్ బైపాస్‌పై దారుణం.. పోలీసులమంటూ మహిళకు బురిడీ.. 8.5 తులాల బంగారం చోరీ

తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.