Tag: Nizamabad News

Tallarampur VDC Action | తాళ్ల రాంపూర్ వీడీసీపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్ వీడీసీపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మోపాల్, నిజామాబాద్ రూరల్ మండల గౌడ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Red Cross Nizamabad | రెడ్​క్రాస్​ ద్వారా సేవచేసే అవకాశమివ్వండి..

రెడ్​క్రాస్​ సొసైటీ ద్వారా ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని రెడ్​క్రాస్​ ప్రస్తుత ఛైర్మన్​ బుస్సా ఆంజనేయులు కోరారు.

Gandhi Jayanti Nizamabad | మహనీయులు చూపిన బాటలో నడవాలి.. మేయర్​ ఉమారాణి

మహనీయులు చూపిన బాటలో నడవాలని మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు.

PM Surya Ghar Seva Setu | పీఎం సూర్యఘర్ ‘సేవా సేతు’ అవగాహన, నమోదు శిబిరాలు ప్రారంభం

పీఎం సూర్యఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై నగరంలోని పవర్​ హౌస్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Hamara Prasad Book | హమారా ప్రసాద్​ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయం

హమారా ప్రసాద్​ రాసిన పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయమని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బీఆర్ శివప్రసాద్ అన్నారు.

Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

Nizamabad Collector Ila Tripathi | బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ROB Central Funds | భూపతిరెడ్డి ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్ : ఎంపీ అర్వింద్​

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్​ కౌంటర్ ఇచ్చారు.

Police Retirement Ceremony | ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమే..: సీపీ సాయిచైతన్య

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీవిరమణ సహజమేనని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Double Bedroom Lucky Draw | గందరగోళంగా డబుల్ బెడ్‌రూమ్ లక్కీ డ్రా

మండల కేంద్రంలో నిర్వహించిన రెండో విడత డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమైంది.

Minimum Wages GO 6 | కనీస వేతనాల జీవోను వెంటనే అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతనాలు జీవోను అమలు చేయాలని టీయూసీఐ నాయకులు డిమాండ్​ చేశారు.

Oil Palm Factory | ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు మరింత ప్రయోజనం

జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ సలహాదారు, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.