Tag: Nizamabad News
Armoor Political Heat | కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. పోటాపోటీ సవాళ్లతో ఆర్మూర్‌లో పొలిటికల్ హీట్
ఆర్మూర్‌లో రాష్ట్ర అధికార కాంగ్రెస్, కేంద్ర అధికార బీజేపీ పార్టీ నాయకుల మధ్య పోటాపోటీ సవాళ్లతో రాజకీయ వేడి రాజుకుంది.
Dinesh kulachari | పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాం : దినేష్ కులాచారి
ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే తామూ సైతం పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని…
OBC National Conference | 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ
బెంగుళూరులో ఈనెల 7న ఓబీసీ జాతీయ మహాసభ జరుగనుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు.
Traffic Police Chase | ట్రాఫిక్ పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరార్.. వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్..
ట్రాఫిక్ పోలీసులను చూసి బైక్‌పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు.
IMA National Award | ఇందూరు వైద్యుడికి అరుదైన గౌరవం.. డాక్టర్ విశాల్‌కు ప్రతిష్టాత్మక జాతీయ ఐఎంఏ అవార్డు
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి, ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఆకులకు అరుదైన గౌరవం దక్కింది.
Lecturer Harassment | మహిళా లెక్చరర్‌పై ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ వేధింపులు.. సంచలనం రేపిన ఘటన
జిల్లాలోని ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
Drunk Driving Cases | మూడు వారాలు.. 559 కేసులు.. కొనసాగుతున్న డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు..
డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు, జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ మందు బాబుల్లో మార్పు రావట్లేదు. నిత్యం తనిఖీలు చేపడుతున్నారు.
Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును ఎడారిగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు : దినేష్ కులాచారి
ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు.
Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్‌ప్లాప్ షో..: బొబ్బిలి రామకృష్ణ
బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్‌ప్లాప్ షోగా నిలిచిందని కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు.
Illegal Registrations | అక్రమార్కులకు అండాదండా.. కబ్జారాయుళ్లకు సహకరిస్తున్న సబ్రిజిస్ట్రార్లు..!
కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు.. నకిలీ పత్రాలను సృష్టించి ఇతరుల స్థలాలను కబ్జా చేస్తున్నారు.
Nagesh Reddy | విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదు..: నగేష్‌రెడ్డి
విద్యార్థులను రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
Dichpally BC Association | విద్యుత్ బీసీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కార్యక్రమానికి రీజినల్ ప్రెసిడెంట్ ఎన్.వి. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, తోట రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.