Tag: Telangana Congress
Ambedkar Ideals | అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ముత్యాల సునీల్
అసమానతలను రూపుమాపడానికి అంబేడ్కర్ తన జీవితాంతం కృషి చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు.
Revanth Reddy Ticket | రేవంత్ చెప్పినంత మాత్రాన సీటు ఖరారైనట్టు కాదు!..పరకాల టికెట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్.. కాంగ్రెస్‌లో మళ్లీ చర్చకు దారితీసిన అభ్యర్థిత్వ అంశం
అభ్యర్థుల ఎంపికలో పార్టీ అంతర్గత ప్రక్రియ, అధిష్ఠానం నిర్ణయం, ఎన్నికల సమీకరణాలు కీలకంగా మారే అవకాశం ఉంది.
NSUI Leader Wedding | ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
సీఎం రేవంత్‌రెడ్డిని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి మర్యాదపూర్వకంగా కలిశారు.
Komatireddy Rajagopal Reddy | భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తన భేటీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
Konda Surekha Controversy | కొండా సురేఖ వ్యవహారంలో కొనసాగుతున్న ఉత్కంఠ.. భట్టితో భేటీ అయిన కీలక నేతలు
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది.
Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : పీసీసీ చీఫ్
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Konda Surekha | కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ నివేదిక
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్‌కు నివేదిక అందించింది.
Konda Surekha Episode | కొండా సురేఖ ఎపిసోడ్‌పై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందన : అక్షరటుడే ప్రత్యేక కథనం
కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రవహించే గంగానది లాంటిదని MLA KR NAGARAJU వ్యాఖ్యానించారు.
Konda Surekha Disciplinary Report | కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు..? అధిష్ఠానానికి చేరిన రిపోర్ట్..
మంత్రి కొండా సురేఖ , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు చేరింది.
Mahesh Goud Warning | హద్దులు దాటితే ఉపేక్షించం.. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వార్నింగ్
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Congress Party Posts | కష్టపడ్డ కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యత..: పీసీసీ చీఫ్
కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో…