Tag: Telangana Congress
PCC Chief | పీసీసీ చీఫ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..
పీసీసీ చీఫ్‌పై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు.
Voter List Deletions | ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించింది: మహేశ్‌కుమార్‌గౌడ్
ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Jupalli Krishna Rao | వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం : మంత్రి జూపల్లి కృష్ణారావు
వ్యక్తుల కంటే పార్టీయే సుప్రీం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాయకులు ఐక్యంగా పని చేయాలని సూచించారు.
Revanth Reddy Jagga Reddy | రూ.100 కోట్లు ఇచ్చినా ఇలాంటి నేత దొరకరు: సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.
BC Caste Census | కులగణనతోనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యం: ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత్ రావు
కులగణన నిర్వహిస్తేనే బీసీల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు.
Rajiv Jyothi Sadbhavana Yatra | నిజామాబాద్‌కు చేరుకున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర
రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం నిజామాబాద్‌కు చేరుకుంది.
Komatireddy Rajagopal Reddy | సొంత సర్కార్‌పై రాజగోపాల్ రెడ్డి బాంబు.. మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ పరోక్ష అటాక్!
ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, పేదలకు సంక్షేమ ఫలాలు అందించడంలో విఫలమైందని చెప్పడానికి సొంత ఎమ్మెల్యే వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Kamareddy Congress Protest | రేపు కామారెడ్డిలో కాంగ్రెస్ పాదయాత్ర, సత్యాగ్రహం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాదయాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.
Mahesh Kumar Goud | దమ్ముంటే నా ఆడియోలు, వీడియోలు బయటపెట్టాలి: పీసీసీ చీఫ్
క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
Bomma Mahesh Kumar | హరీష్‌రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేయలేదా : పీసీసీ చీఫ్
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bomma Mahesh Kumar | హరీష్‌రావు (Harish Rao) తమిళనాడులో క్షుద్రపూజలు చేశారో..లేదో వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ (PCC…
Congress Leader Death | గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
గుండెపోటుతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మృతి చెందాడు.
Rajagopal Reddy Counter | మందుల సామేల్‌ను గెలిపించి తప్పు చేశా : రాజగోపాల్‌రెడ్డి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయనను గెలిపించి తప్పు చేశానని వ్యాఖ్యానించారు.