Tag: Telangana Congress
Corporation Chairman Posts | ‘కార్పొరేషన్’ దక్కేదెవరికో.. నాలుగు కార్పొరేషన్లకు ముగిసిన పదవీకాలం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదవుల పందేరం మొదలైంది. గత కొంతకాలంగా నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పుడు అవకాశం కలిసొచ్చిందన్న…
Konda Surekha | కడియం వర్సెస్ కొండా సురేఖ.. సీఎంకు లేఖ రాసిన మంత్రి
కడియం శ్రీహరి తీరుపై మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
Nagesh Reddy Warning | పీసీసీ చీఫ్‌పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు..: డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి
రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. అనవసరంగా పీసీసీ చీఫ్‌పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి అన్నారు.
Mahesh Kumar Goud | బీజేపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసినా కాంగ్రెస్‌ను ఢీకొట్టలేవు: మహేశ్ కుమార్ గౌడ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన పూర్తిస్థాయిలో విఫలమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
Komatireddy Rajagopal Reddy | సీఎం ఏకపక్ష పోకడలు.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Remarks | రాష్ట్రంలో తాగుడు కల్చర్ తెచ్చిన కేసీఆర్ : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో కేసీఆర్ అన్ని కల్చర్లను నాశనం చేసి, తాగుడు కల్చర్ తెచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Congress Joining Rules | అనధికార చేరికలకు గుర్తింపు లేదు: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
అలాంటి చేరికలకు పార్టీ గుర్తింపు ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, సంస్థాగత వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
Revanth Reddy Nalgonda | నల్గొండకు 28న సీఎం రేవంత్.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
ఈ నెల (జూన్) 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
Congress Mandal Presidents | నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకం
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లోని మండలాలకు కాంగ్రెస్ అధ్యక్షులను అధిష్టానం నియమించింది.
Congress Division Presidents | త్వరలోనే కొత్తగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు: బొబ్బిలి రామకృష్ణ
త్వరలోనే నగరంలో కొత్తగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను చేపడతామని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
TPCC Nizamabad Appointments | టీపీసీసీ సంచలన నిర్ణయం..నిజామాబాద్ జిల్లాలో కీలక నియామకాలు రద్దు
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చేపట్టిన పార్టీ నియామకాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వెనక్కి తగ్గింది.
Mynampally KTR Warning | సెలబ్రిటీల జీవితాలు నాశనం చేయడమే కేటీఆర్ పని : మైనంపల్లి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.