Tag: Telangana Congress
PCC Chief | తలసానిని ప్రతిపక్ష నేత చేయాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నేత చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు.
Konda Murali | కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, కొండా మురళి స్పష్టం చేశారు.
Konda Surekha | హైకమాండ్ పిలుపు.. కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి?
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
Harish Rao Counter | మంత్రి పొంగులేటికి హరీశ్‌రావు కౌంటర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti)కి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.…
Revanth Reddy CLP | సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన సీఎల్పీ భేటీ
తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం మొదలైంది.
Revanth Reddy Countdown | రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది : హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్‌డౌన్ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Mahesh Kumar Goud Comments | కేసీఆర్‌కు చెడు జరగాలని కోరుకునేది సొంత కుటుంబమే: మహేష్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.
Mahesh Goud Comments | సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు: మహేష్ గౌడ్
పీసీసీ అధ్యక్షుడు ఎవరికీ రాజకీయ రక్షణగా ఉండరని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
PCC Chief Mahesh Goud | కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి : పీసీసీ చీఫ్
కేసీఆర్ తన అల్లుడు, కొడుక్కి అవకాశం ఇస్తా అనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు.
Sridhar Babu Comments | కేసీఆర్ వైఖరి మారకపోతే మరో పదేళ్లు రోడ్లపైనే బీఆర్ఎస్: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Harish Rao Comments | విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్‌ఫ్లాప్ : హరీశ్‌రావు
కాంగ్రెస్ సర్కార్ మూడేళ్ల పాలన పూర్తిగా విఫలమైందని, ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి వెంటనే…