Tag: Telangana crime
Kamareddy Murder Case | ఆస్తి తగాదాలతో అన్న హత్య.. తండ్రీకొడుకులకు జీవిత ఖైదు
కుమారుడితో కలిసి తన సొంతను హత్య చేశాడో వ్యక్తి. ఈ కేసులో తండ్రీకొడుకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
Online Gaming Fraud | ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింక్‌లు పంపి పెట్టుబడుల పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.
Nizamabad Gambling Raid | నిజామాబాద్‌లో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడులు..ఆరుగురి అరెస్టు
నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్ఫోన్లు, ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Kamareddy Cash Theft | కామారెడ్డిలో ఘరానా మోసం.. డబ్బులు లెక్కపెట్టిస్తామని నగదు తస్కరణ
డబ్బులు లెక్కపెట్టిస్తామంటూ దుండగులు మోసం చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.
Gambling Raid | పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడి.. పలువురు అరెస్ట్
పేకాట స్థావరాలపై చీతా ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతోంది.
Nirmal Auto Driver Murder | సవతి తల్లితో వివాహేతర సంబంధం.. ఆటో డ్రైవర్ హత్య
ఓ యువకుడిని సవతి తల్లి హత్య చేయించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.
Ganja Smuggling | ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్
జిల్లాలోని కల్లూరు పట్టణ శివారులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Murder | హత్య చేసి.. ఇన్‌స్టాలో లైవ్ పెట్టిన యువకుడు
ఓ యువకుడు రౌడీ షీటర్‌ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఇన్‌స్టాలో లైవ్ పెట్టి ఆ విషయాన్ని స్నేహితులకు తెలిపాడు.
Child Abuse Case | బిడ్డపై బ్లేడ్‌తో దాడి చేసిన తండ్రి, సవతి తల్లి అరెస్ట్..
పోషించడం భారంగా భావించి సొంత కూతురినే కడతేర్చేందుకు తండ్రి, సవతి తల్లి కుట్ర పన్నారు. ఈ ఘటన బీర్కూర్ మండలంలో చోటు చేసుకుంది.
Kamareddy Theft | కామారెడ్డిలో దొంగల హల్చల్.. విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ
కామారెడ్డి పట్టణంలో ఓ విద్యుత్ ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Woman Murder Case | మరొకరితో సాన్నిహిత్యాన్ని చూడలేక మహిళ హత్య
మహిళ తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు.
Traffic Police Chase | ట్రాఫిక్ పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పరార్.. వెంబడించి పట్టుకున్న కానిస్టేబుల్..
ట్రాఫిక్ పోలీసులను చూసి బైక్‌పై వచ్చిన ఇద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ వెంబడించి ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు.