Tag: Telangana crime
Pregnant Suicide | కడుపులో బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలన్న భర్త.. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
భర్త, అత్త వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చోటు చేసుకుంది.
Gold Man Surya Bhai | ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అరెస్ట్
ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్‌గా పేరొందిన సూర్యాభాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Kamareddy Police | హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అరెస్ట్.. తల్వార్ స్వాధీనం
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అబ్దుల్ సల్మాన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
Nalgonda Family Murder | ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని చంపిన కూతురు.. వీడిన నల్గొండ హత్యల మిస్టరీ
నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆస్తి కోసం మృతురాలి కుమార్తె, అల్లుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు…
Rowdy Sheeter Rampage | తల్వార్‌తో రౌడీ షీటర్ వీరంగం.. కేసు నమోదు
సల్మాన్ తల్వార్‌తో బతుకమ్మ కుంట ప్రాంతంలో వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
Hyderabad ATM theft | హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం వ్యాన్ నుంచి రూ. 17 లక్షల మాయం!
హైదరాబాద్ నగరంలోని ఐఎస్ సదన్ పరిధిలో చోటుచేసుకున్న భారీ చోరీ తీవ్ర కలకలం రేపింది.
Nalgonda Tragedy | ఒకే కుటుంబంలో నలుగురి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.
Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత..! సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganja Seizure | కామారెడ్డి జిల్లాలో మరోసారి గంజాయి అక్రమ రవాణా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కామారెడ్డి రైల్వే…
ATM Card Fraud | ఏటీఎం కార్డులు మార్చిమోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్
ఏటీఎం కార్డులు మార్చి అమాయకుల ఖాతాల్లోంచి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
Birkoor House Theft | బీర్కూర్‌లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇంట్లో చోరీ..
తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
Nepal Gang Arrested | గచ్చిబౌలి చోరీ కేసు.. నేపాల్ గ్యాంగ్ అరెస్ట్
గచ్చిబౌలిలో ఉన్న 'హిల్ రిడ్జ్ విల్లాస్'లో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.