Tag: Telangana News
Ganesh Festival | గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ : సీఎం రేవంత్ రెడ్డి
గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Ganesh Festival Nizamabad | గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..: మేయర్ ఉమారాణి
నగరంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మేయర్ ఉమారాణి అన్నారు.
Nizamabad Rice Millers | తనిఖీల పేరుతో మిల్లర్లను వేధించొద్దు..
ధాన్యం ఎక్కువ కాలం మిల్లుల్లోనే ఉండిపోవడం వల్ల నిల్వ, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.
Revanth Reddy Education | అందుకోసమే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా.. సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఓ తహశీల్దార్‌కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Inter Caste Marriage | ప్రేమ వివాహం.. అబ్బాయి ఇల్లు కూల్చివేత
కులాంతర వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు కూల్చివేశారు.
Kamareddy Dial 112 | డయల్-112 కాల్‌తో తప్పిన ముప్పు.. సమయస్ఫూర్తితో మూడు ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు
పసికందుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన స్థానికులు వెంటనే డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
Rice Millers Protest | రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ ఆపాలి
రైస్ మిల్లులపై ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ రెడ్డి డిమాండ్…
Ankapur Model Market | అంకాపూర్‌లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
అంకాపూర్‌లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరారు.
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం : సుదర్శన్ రెడ్డి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | జిల్లాలో గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి తెలిపారు.…
DCM Van Fire | డీసీఎంలో మంటలు.. డ్రైవర్ సహా 200 మేకలు సజీవ దహనం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Dichpally Road Accident | జాతీయ రహదారిపై ఘెర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.