Tag: Telangana News
Joint Cheque Power | సర్పంచ్‌తో పాటు కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలి
సర్పంచ్‌తో పాటు జీపీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్ చేశారు.
Darpalli Suicide Case | అమ్మాయి మోసం చేసిందని.. యువకుడి ఆత్మహత్య
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
BRS Public Apology | స్పీకర్‌కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్, డీసీసీ జనరల్ సెక్రెటరీ…
Power Cuts Protest | కరెంటు కోతలకు నిరసనగా రోడ్డెక్కిన కర్షకులు
కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు రాస్తారోకో చేశారు.
Rice Mills Strike | జిల్లాలో రైస్‌మిల్లుల బంద్.. కారణమేమిటంటే..?
ఉమ్మడి జిల్లాలో రైస్‌మిల్లులు బంద్ నిర్వహిస్తున్నాయి.
Kukatpalli Fire Accident | కూకట్పల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల్లో కొంత ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు…
DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ
రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Pension Application Bribery | పింఛన్ కోసం పైసలియ్యాల్సిందే..కామారెడ్డి బల్దియాలో వసూళ్ల పర్వం..!
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ల దరఖాస్తులను అర్హులైన లబ్ధిదారుల నుంచి స్వీకరిస్తోంది. మున్సిపల్, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
Plastic Cover Raids | ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణాలపై దాడులు
నగరంలో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న పలు దుకాణాలు, జ్యూస్, టిఫిన్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు.
Dalit Speaker Remarks | దళిత స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలి
దళిత స్పీకర్‌ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
KCR Farmhouse | ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద భారీ భద్రత
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
PCB Chairman | పీసీబీ ఛైర్మన్‌గా రాజ శేఖర్ రెడ్డి నియామకం
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్కడి రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.