Tag: Telangana News
Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్‌రావు విమర్శలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని…
Hyderabad Subway Outlet | సబ్వే అవుట్‌లెట్‌లో కుళ్లిన కూరగాయలు
హైదరాబాద్ నగరంలోని సబ్వే లే అవుట్లో అధికారులు తనిఖీలు చేశారు. కుళ్లిన ఆహార పదార్థాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు.
Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్ల జిల్లాలోపానీపూరి తిని 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
Telangana Public Schools | తెలంగాణలో విద్యా విప్లవానికి శ్రీకారం…’గేమ్ ఛేంజర్‌గా టీపీఎస్”
ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి ఐదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ACB Raids | సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు
అక్రమాస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Food Safety | బోధన్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడులు.. రెస్టారెంట్లకు నోటీసులు
బోధన్ పట్టణంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు.
Sanitation Monitoring | శానిటేషన్‌పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: ఎమ్మెల్యే ధన్పాల్
నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు.
ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Shabbir Ali Audio | కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. ‘షబ్బీర్ అలీ’ ఆడియో వెనక ఉన్నదెవరు?
కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Railway Track Death | రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం
గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన భిక్కనూర్ రైల్వేస్టేషన్ శివారులో చోటుచేసుకుంది.
ACB Raids Narahari | ల్యాండ్, సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని ఆయన నివాసాలతో పాటు పలు…
Telangana Voter List Revision | జూన్ 25 నుంచి SIR సర్వే.. కీలక తేదీల షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ఓటర్ల జాబితాను మరింత పక్కాగా రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.