Tag: Telangana Police

Kodad SI Suspended | కోదాడ రూరల్​ ఎస్సైపై వేటు

సూర్యాపేట జిల్లాలో కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు పడింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

SP Rajesh Chandra | ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి..: ఎస్పీ రాజేష్ చంద్ర

నేర నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.

ACB Raids on DSP | డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌లో డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఆయన నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

Retirement Felicitation | ఉద్యోగ విరమణ.. ఇంటెలిజెన్స్ అధికారుల సన్మానం

సిబ్బంది వారికి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

Operation Smile | బాల కార్మికులను రక్షించాలి : డీసీపీ శుభం ప్రకాశ్​

నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్​ స్మైల్​–12 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అదనపు డీసీపీ(అడ్మిన్​) శుభం ప్రకాశ్​ తెలిపారు.

Eagle Inspections | గోపాల్‌పేట్‌లో ఈగల్ బృందం తనిఖీలు..

నాగిరెడ్డిపేట మండల పరిధిలోని గోపాల్‌పేట్ గ్రామంలో ఈగల్ టీమ్​ నార్కోటిక్స్, డ్రగ్స్ డాగ్ స్క్వాడ్‌తో సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఎస్సై భార్గవ్​ ఈ…

IGP Chandrashekhar Reddy | పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించాలి: ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

Bhadradri Ganja Seizure | భద్రాద్రిలో భారీ గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.

Sadashivanagar Police | హత్యాయత్నం కేసులో కీలక పరిణామం.. అక్కాతమ్ముళ్లే నిందితులు

హత్యాయత్నం కేసులో అక్కాతమ్ముళ్లను సదాశివనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్సై పుష్పరాజ్ వివరాలు వెల్లడించారు.

Telangana IPS Transfers | పలువురు ఐపీఎస్​ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్​లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad ACP Appointments | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఏసీపీల నియామకం..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీలు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Armoor Prohibitory Orders | ఆర్మూర్​లో ధర్నాలు.. రాస్తారాకోలు నిషేధం: సీపీ సాయిచైతన్య

ఆర్మూర్​ పట్టణంలో నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు.