Tag: Telangana Politics
Ponguleti KCR Affidavit | ఉద్యమకారులకు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులెలా?: పొంగులేటి ప్రశ్న
ఎన్నికల అఫిడవిట్ల ద్వారా కల్వకుంట్ల కుటుంబం బండారం అడ్డంగా దొరికిపోయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
Narendra Modi Birthday | నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ
నవభారత నిర్మాత, దేశ ప్రగతి దార్శనికులు ప్రధాని నరేంద్ర మోదీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
Kavitha Telangana Liberation | హిందూ-ముస్లిం పోరాటమంటూ బీజేపీ కుట్ర.. ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్‌లే లేవు: కవిత
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Lakshmikantha Rao | ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
KTR Revanth Reddy | గోడల మీద రాతలు రాసే రేవంత్‌కు అన్ని ఆస్తులు ఎక్కడివి : కేటీఆర్
గోడల మీద రాతలు రాసే రేవంత్‌రెడ్డికి అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు.
BRS National Integration Day | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Dharani Irregularities SIT | ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు : సీఎం రేవంత్
ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, భూముల దోపిడీని క్షమిస్తే భవిష్యత్ తరాలు క్షమించవని వ్యాఖ్యానించారు.
Harish Rao Counter | సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్‌కు కవిత సవాల్
తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా…
Revanth Reddy Land| 30 రోజుల్లో ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం రేవంత్
తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర ఆరోపణలు…
Revanth Reddy Assembly | ధరణి వ్యవహారం బయటపెడితే రామాయణం.. చెబితే మహాభారతం: రేవంత్ రెడ్డి
తెలంగాణలో రైతులు , పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Disabled Persons Protest | బషీర్‌బాగ్ వద్ద ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగుల యత్నం
దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.