Tag: Telangana Politics

KCR Farmhouse | ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. కేసీఆర్​ ఫామ్‌హౌస్ వద్ద భారీ భద్రత

కాంగ్రెస్​ నాయకులు కేసీఆర్​ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఎర్రవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

Sridhar Babu Comments | సభను శాసించడానికి మీరెవరు?.. హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటంపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Assembly Sessions | అసెంబ్లీలో రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్​

బీఆర్​ఎస్​ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని కేటీఆర్​ డిమాండ్ చేశారు.

KTR Harish Rao Cases | అసెంబ్లీ ఎదుట రభస.. కేటీఆర్, హరీష్ రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు

కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసుల్లో నిందితులుగా చేర్చినట్లు సమాచారం.

Telangana Assembly Black Dress Protest | రాజకీయ వేడి పెంచిన నల్ల చొక్కా వివాదం..అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలపై ఆసక్తికర చర్చ!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Assembly Black Dress Protest | తెలంగాణ Telangana అసెంబ్లీ ప్రాంగణంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్ టీ-షర్టులు ధరించి చేపట్టిన నిరసన.. ఆ…

Assembly Sessions | వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

KTR Comments | క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.

Bhupathi Reddy Comments | బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతమధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్

ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) స్పీకర్ ప్రసాద్ కుమార్​పై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఖండించారు.

Tata Madhu Dismissal | తాతా మధును డిస్మిస్​​ చేయాలి : సీఎం రేవంత్​ రెడ్డి

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్​ చేయాలని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Hijra Mafia | హిజ్రా మాఫియా వెనక కాంగ్రెస్ హస్తం : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

రాష్ట్రంలో హిజ్రా మాఫియా వెనుక కాంగ్రెస్​ హస్తం ఉందని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు.

Harish Rao Comments | ఇది శాసనసభనా లేక కౌరవసభనా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మరియు బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నేత, మాజీ మంత్రి…

Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించాలి : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.