Tag: Telangana Politics
Kannepalli Pump House | ఈటలది బీజేపీ మాటనా లేక బీఆర్ఎస్ స్క్రిప్టా? టీపీసీసీ చీఫ్ కౌంటర్
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.
Telangana Voter List | SIR ప్రక్రియలో అక్రమాలు.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR 2026) ప్రక్రియపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Enumeration Process Kamareddy | ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగడం లేదు : బీఆర్ఎస్ ఆరోపణ
కామారెడ్డిలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగడం లేదని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి అన్నారు.
Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.
Kamareddy BRS Committees | పునర్నిర్మాణం జరిగేనా..! బీఆర్ఎస్ కమిటీలపై దృష్టి పెట్టని అధిష్టానం
ఒకప్పుడు కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట. అలాంటి కంచుకోట నేడు కల కోల్పోయింది.
Sridhar Babu Counter | కేటీఆర్ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
కేటీఆర్ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే కన్నెపల్లికి వచ్చారని విమర్శించారు.
Kaleshwaram Water Release | గోదావరి జలాలు వృథా అవుతున్నా రైతుల గోస పట్టదా : ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్రంలో రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టట్లేదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR Kannepalli Warning | ప్రభుత్వం స్పందించకపోతే 60 వేల మందితో ముట్టడి తప్పదు: కేటీఆర్
రాష్ట్రంలో సాగునీటి ఎద్దడిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్
హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్ బృందం
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.
KTR Kannepalli Visit | చేతగాని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.