Tag: Telangana Politics
Arvind SIR Campaign | ‘సర్’లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి.. రోహింగ్యాలను తరమికొట్టాలి..: ఎంపీ అర్వింద్
ప్రతి భారతీయుడు ‘సర్’ కార్యక్రమంలో పాల్గొని, రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
Voter Revision Survey | ‘సర్’ సక్రమంగా జరిగేలా కాంగ్రెస్ మండలాధ్యక్షులు పనిచేయాలి
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియను పక్కాగా జరిగేవిధంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు.
Tadicherla 2 Coal Mine | తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ వివాదం.. కేంద్రంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో తాడిచెర్ల-2 బొగ్గు గని కేటాయింపు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది.
Kaleshwaram Project Failure | కాళేశ్వరం వైఫల్యానికి అసలు బాధ్యులు మీరే.. హరీశ్ రావుపై జగ్గారెడ్డి ఫైర్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Corporation Chairman Posts | ‘కార్పొరేషన్’ దక్కేదెవరికో.. నాలుగు కార్పొరేషన్లకు ముగిసిన పదవీకాలం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదవుల పందేరం మొదలైంది. గత కొంతకాలంగా నామినేటెడ్, కార్పోరేషన్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇప్పుడు అవకాశం కలిసొచ్చిందన్న…
YSR Birth Anniversary | ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆర్మూర్, కమ్మర్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు.
Devadula Water Lift | దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు : హరీశ్‌రావు
సమ్మక్క సాగర్ బ్యారేజీలో వరద ప్రవాహం ఉన్నా.. ప్రభుత్వం దేవాదుల నుంచి నీటిని ఎత్తిపోయడం లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Suryapet Congress Clash | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఎంపీ వర్గంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే మందుల సామేలు వర్గం దాడి చేసింది.
KTR Kaleshwaram Water | నీరు లేక రైతుల ఇబ్బందులు.. వృథాగా పోతున్న కాళేశ్వరం జలాలు : కేటీఆర్
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి పంటలకు అందించాలని కోరారు.
Konda Surekha letter | కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?.. రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై నెట్టింట పేలుతున్న సెటైర్లు!
ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Konda Surekha | కడియం వర్సెస్ కొండా సురేఖ.. సీఎంకు లేఖ రాసిన మంత్రి
కడియం శ్రీహరి తీరుపై మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
Munnuru Kapu Elections | బ్యాలెట్ పద్ధతిలో మున్నూరు కాపు కమిటీ ఎన్నికలు నిర్వహిస్తాం
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు.