Tag: Telangana Politics
Revanth Reddy Comments | వడ్లు, మక్కలతో సమస్యలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
వరి, మొక్కజొన్న సాగుతో సమస్యలు పెరుగుతున్నాయని సీఎం అన్నారు. రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు.
Anganwadi Salaries | అంగన్వాడీలకు జీతాలు చెల్లించాలి: హరీశ్‌రావు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anganwadi Salaries | మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) , ముందు అంగన్వాడీలకు జీతాలు…
Tanuja Reddy Resigns | బీజేపీకి షాక్: చేరిన నాలుగు నెలలకే యువ నాయకురాలు తనూజ రెడ్డి రాజీనామా!
పార్టీలో కొనసాగిన ఈ కొద్ది కాలంలో తనకు లభించిన అవకాశాలకు, అనుభవాలకు గానూ ఆమె పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Congress Booth Training | 10న కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లకు శిక్షణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10న బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ మోరీలో మురికి తీయడానికి ప్రధాని మోదీ వస్తారా అని ప్రశ్నించారు.
Mla Rakesh Reddy | హిందువులు ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుంది..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో కశ్మీర్ అవుతుందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామాన్ని సోమవారం సందర్శించారు.
Uttam Visit | 10న బాన్సువాడకు ఉత్తమ్ కుమార్ రెడ్డి
బాన్సువాడకు 10న ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం జాకోర, చందూర్…
Ganesh Bigala | గణేష్ బిగాలను పరామర్శించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఇటీవల భిక్కనూరు జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కారు ప్రమాదానికి గురైంది.
Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలకు ముందే తెలుసన్నారు.
Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత
అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Education Demands | రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ రక్షణ సమితి…
Metro Phase 2 | కేంద్రం దిగిరావాల్సిందే.. సీఎం కీలక వ్యాఖ్యలు
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనంతో పాటు పలు అభివృద్ధి పనుల సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.