shashi kiran Mottala

Shashi kiran Mottala

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Follow:
2698 Articles

Panchayat Tractor Insurance | పంచాయతీ ట్రాక్టర్లకు భారమైన బీమా.. సవాల్​గా మారిన నిర్వహణ..

పంచాయతీ ట్రాక్టర్ల నిర్వహణకు నిధులు లేకపోవడంతో మరమ్మతులకు గురి అవుతున్నాయి.

Dal Truck Accident | జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్‌ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి.

KTR Lingannapeta Temple Visit | లింగన్నపేటలో లక్ష్మీవెంకటేశ్వర స్వామి దర్శించుకున్న కేటీఆర్​

గంభీరావుపేట మండలం లింగన్నపేటలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రసిడెంట్​ కేటీఆర్ దర్శించుకున్నారు.

Kamareddy Police | కుక్కపిల్ల తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన కుర్రోడు.. వెతికిచ్చిన పోలీసులు

అపురూపంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల అదృశ్యమైందని ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి.

Contract Teacher Death | కాంట్రాక్టు ఉపాధ్యాయుడి ఆత్మహత్య

కామారెడ్డి పట్టణంలో ఉపాధ్యాయుడి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Gajula Soumya Tribute | ఎక్సైజ్​ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు ఘననివాళి

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్యకు అధికారులు, సిబ్బంది ఘన నివాళులు అర్పించారు.

NHM Employees Issues | ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.

Prashanth Reddy Sports | చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.

Stock Market Rally | నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నాలుగో సెషన్‌ల తర్వాత లాభాలబాట పట్టింది. సెన్సెక్స్ 482 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగాయి.

Armed Reserve Police | ఆర్మ్​డ్​ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయం

ఆర్మ్​డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Child Protection Awareness | బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

బాలల రక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి అన్నారు.

Prajavani Rajanna Sircilla | ప్రజావాణితో సమస్యల పరిష్కారం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

El Nino Nizamabad | ఎల్​నినోపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

ఎల్​నినోపై ప్రతిపక్షాల చెప్తున్న మాటలను నమ్మవద్దని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు.

Seethakka Banswada Visit | బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటనపై పోచారం సమీక్ష

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం బాన్సువాడకు రానున్నారు.