Srinivas Kolluri
BRICS Summit Delhi | రేపటి నుంచి బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
BRICS Summit | బ్రిక్స్‌పై కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నలు.. కౌంటర్ ఇచ్చిన శశిథరూర్
బ్రిక్స్‌తో భారత్‌కు లాభం ఏమిటని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించగా.. ఈ కూటమి భారత్ "దౌత్యపరమైన సమన్వయ శక్తిని" చాటుతోందని ఆ పార్టీ ఎంపీ…
Weather Update | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ACB Raid | సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
Revanth Reddy Countdown | రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్ మొదలైంది : హరీశ్‌రావు
సీఎం రేవంత్ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్‌డౌన్ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Anumula Brothers Allegations | రాష్ట్రంలో అనుముల సోదరుల దోపిడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు దోపిడీ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
Mayawati | తన మేనల్లుడిని పార్టీ నుంచి తొలగించిన మాయవతి
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయవతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి తప్పించారు.
Iran Attack on Jordan | జోర్డాన్‌లోని యూఎస్ స్థావరంపై ఇరాన్ దాడి
జోర్డాన్‌లోని అమెరికన్ వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి ఇరాన్ దాడులు చేసింది.
Indian Stock Market | అస్థిరంగా మార్కెట్లు.. ఫ్లాట్‌గా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం అస్థిరంగా కనిపిస్తోంది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 14 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో…
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనం సందర్భంగా.. రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు
గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నారు.
DCM Van Fire | డీసీఎంలో మంటలు.. డ్రైవర్ సహా 200 మేకలు సజీవ దహనం
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
LCC Projects IPO | ఎల్సీసీ.. జీఎంపీ పైపైకి..
నీటిపారుదల, నీటి సరఫరా ప్రాజెక్టులపై పనిచేసే ఈపీసీ కంపెనీ ఐపీవోకు వచ్చింది.
Harish Rao Politics | రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Vivo T5 5G | అధునాతన ఫీచర్లతో వీవోనుంచి మరో ఫోన్.. ఆ కార్డులపై 10 శాతం తగ్గింపు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. ‘వివో టీ5 5జీ’ పేరుతో తెచ్చిన ఫోన్ సేల్ ప్రారంభమైంది.