Srinivas Kolluri
Revanth Reddy BJP Criticism | మోరీలు తీయడానికి మోదీ వస్తారా.. సీఎం సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ మోరీలో మురికి తీయడానికి ప్రధాని మోదీ వస్తారా అని ప్రశ్నించారు.
Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం మహిళా సదస్సు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?
హెచ్‌ఫాస్ట్ టీమ్ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.
Steel Plant Accident | విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. 8 మంది కార్మికుల మృతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మరుగుతున్న స్టీల్ పడటంతో 8 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు.
Kishan Reddy Counter | సింగరేణిపై కేటీఆర్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి విషయంలో తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
Jeevan Reddy Remarks | తెలంగాణ జాతిని అంతం చేసే యత్నం: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ హిట్లర్ సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలకు ముందే తెలుసన్నారు.
Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో…
India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్ ఆడుతున్న అఫ్గాన్ జట్టు
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు విజృంభించారు. దీంతో అఫ్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే అలౌట్…
Iran Israel Missile Attacks | మళ్లీ మొదలైన యుద్ధం.. క్షిపణులతో ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి.
Future City Legal Protection | ఫ్యూచర్ సిటీకి చట్టపరమైన రక్షణ.. ప్రభుత్వం కసరత్తు
ఫ్యూచర్ సిటీని రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Delhi Airport Marijuana Seizure | గీజర్‌లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
గీజర్‌లో దాచి రవాణా చేస్తున్న గంజాయిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.
Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలను గ్రౌండ్ సపోర్టు పరికరాలు ఢీకొన్నాయి.
Bhatti Vikramarka | విద్యపై ఖర్చు.. భవిష్యత్ తరాలకు పెట్టుబడి : భట్టి విక్రమార్క
విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలకు పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
NEET Exam Scam | ‘నీట్’ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత : కేటీఆర్
'నీట్' పరీక్షల కుంభకోణం, పేపర్ లీకేజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Metro Phase 2 | కేంద్రం దిగిరావాల్సిందే.. సీఎం కీలక వ్యాఖ్యలు
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నూతన భవనంతో పాటు పలు అభివృద్ధి పనుల సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.