Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
2998 Articles

Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించాలి : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

Thatha Madhu | తాతా మధుపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు.

BRS Dharna | హామీలు అమలు చేయాలి.. కలెక్టరేట్​ ఎదుట బీఆర్​ఎస్​ ధర్నా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్ చేశారు.

Municipal Worker Protest | వాటర్​ ట్యాంక్​ ఎక్కి మున్సిపల్ కార్మికుడి నిరసన

నిజామాబాద్​ నగరంలో ఓ మున్సిపల్​ కార్మికుడు నిరసన తెలిపారు.

Bourampet Car Fire | కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్​ నగరంలో విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు.

Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది.

Dharmapuri Temple | ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.

BJP MLAs Protest | అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన

అసెంబ్లీలో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. 22ఏ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

BRS MLAs Arrest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల అరెస్ట్​

అసెంబ్లీ గేట్​ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Woman Attacked | వృద్ధురాలిపై దాడి చేసి చెవికమ్మలు చోరీ

నిజామాబాద్ నగరంలోని బంగారు మైసమ్మ కాలనీలో ఓ వృద్ధురాలిపై దుండగుడు దాడి చేశాడు.

EHS Scheme | ఈహెచ్​ఎస్​పై భట్టి విక్రమార్క సమీక్ష

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఎంప్లాయిస్​ హెల్త్​ స్కీం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

RTC Metro Joint Pass | నగరవాసులకు గుడ్​న్యూస్​.. త్వరలో ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్​

ఆర్టీసీ-మెట్రో రైలు ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్​ జాజు అధికారులను ఆదేశించారు.

Sunnam Cheruvu | సున్నం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి : హైడ్రా కమిషనర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sunnam Cheruvu | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చెరువులకు హైడ్రా (HYDRAA) పూర్వ వైభవం తెస్తోంది. మురికి కూపాలుగా మారిన…

KCR Padayatra | లక్ష మందితో కేసీఆర్ పాదయాత్ర: హరీష్ రావు

నీళ్ల కోసం కేసీఆర్​ త్వరలో లక్షమందితో పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి హరీశ్​రావు తెలిపారు.

NRI Policy | ఎన్​ఆర్​ఐ పాలసీ తీసుకు రావాలి

ఎన్​ఆర్​ఐ పాలసీ తీసుకు రావాలని గల్ఫ్​ కార్మికులు డిమాండ్​ చేశారు.