Srinivas Kolluri
PMJ Jewellery Case | పీఎంజే జువెల్లరీ కేసులో రెండు గన్స్ స్వాధీనం
కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు ఉపయోగించిన రెండు గన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Harish Rao Revanth Reddy | హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌కు పడుతుంది : హరీశ్‌రావు
హిట్లర్‌కు పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఆయన మాట్లాడారు.
Vaikunthanath Behera Assets | రూ.6 వేల జీతంతో ఉద్యోగం ప్రారంభం.. రూ.వందల కోట్ల ఆస్తులు
ఒడిశాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. రూ.వందల కోట్ల అక్రమాస్తులను గుర్తించారు.
Kethireddy Suresh Reddy | మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి ఇంట్లో భారీ చోరీ
మాజీ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. సనత్ నగర్లో గల ఆయన నివాసంలో శనివారం దొంగలు పడ్డారు.
Pharmacy Shop Inspections | ఫార్మసీ దుకాణాల్లో తనిఖీలు.. 41 షాపులకు నోటీసులు
తెలంగాణ ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు మెడికల్ దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన 41 షాపులకు నోటీసులు జారీ…
Godavari Kaveri Link | కొత్తకుట్రకు చంద్రబాబు తెర.. హరీశ్‌రావు
గోదావరిలో మిగులు జలాలు లేవని కేంద్రం స్పష్టం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు.
Giant Fish Catch | గంగపుత్రులకు చిక్కిన భారీ చేప
గోదావరిలో ఆదివారం గంగపుత్రులకు భారీ చేప చిక్కింది. సుమారు 14 కేజీల బొచ్చ చేప దొరకడంతో హర్షం వ్యక్తం చేశారు.
Kukatpally Pub Raid | పబ్‌లో గలీజ్ దందా.. మేనేజర్ అరెస్ట్
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌లో గలీజ్ పనులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో డీసీపీ రితిరాజ్ ఆకస్మిక తనిఖీలు చేశారు.
Tiger Movement Surveillance | పులి కదలికలపై డ్రోన్లతో నిఘా
పోలవరం జిల్లా దేవీపట్నం టన్నెల్ సమీపంలో పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు రాత్రంతా డ్రోన్లతో నిఘా పెట్టారు.
Coliving Harassment Suicide | కోలివింగ్‌లో ప్రియుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
కోలివింగ్‌లో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
Fish Prasadam Distribution | హైదరాబాద్‌లో రేపు చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్‌లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం నుంచి రూ.29 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
Bachupally Flyover | తీరనున్న ట్రాఫిక్ తిప్పలు.. బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం
బాచుపల్లి ఫ్లై ఓవర్‌ను జూన్ 8న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి.
Revanth Reddy Comments | ఉత్తర భారత్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది.. సీఎం కీలక వ్యాఖ్యలు
కోహెడ ఫ్రూట్ మార్కెట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని సూచించారు.
Fine to Farmer | వరి కొయ్యలు కాల్చిన రైతుకు జరిమానా
వరికొయ్యలను కాల్చిన రైతుకు అధికారులు జరిమానా వేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చోటు చేసుకుంది.