Fauzi Prabhas Movie | ‘ఫౌజీ’ గ్లింప్స్ హంగామా.. బాక్సాఫీస్‌పై ఇక రెబల్ స్టార్ దండయాత్రేనా.. విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం!
విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అతిపెద్ద అసెట్. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతోంది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Ultra Processed Foods | చిప్స్, నూడుల్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!
మనకు ఆకలేసినప్పుడు చిప్స్ తినడం, సమయం లేకపోతే ఇన్‌స్టంట్ నూడుల్స్ చేసుకోవడం, దాహమేస్తే సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటివి నేటి జీవనశైలిలో సర్వసాధారణమైపోయాయి.
Land Issues | దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్ భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Nizamabad TGPSC Exams | టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. : కలెక్టర్ ఇలా త్రిపాఠి
టీజీపీఎస్సీ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
Indian Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 876 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు కోల్పోయాయి.
Rajarajeshwari Devi Alankaram | చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం.. పూజా విధానం, నైవేద్యం పూర్తి వివరాలు ఇవే..!
శరన్నవరాత్రుల వేడుకలు ముగింపు దశకు చేరుకోనున్నాయి.
Samsung Galaxy F70 5G | శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. రేపటి నుంచి అమ్మకాలు ప్రారంభం.
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎఫ్ 70 5జీ పేరుతో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 20న అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Asian Para Games | ఆసియా పారా గేమ్స్‌లో మరో గోల్డ్ మెడల్
ఆసియా పారా గేమ్స్‌లో లాంగ్ జంప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది.
Pranahita Water | ప్రాణహిత నీటిని మళ్లించి రైతులను ఆదుకోవాలి : కవిత
కాపర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Saddula Bathukamma Festival | గాంధారిలో ఒకరోజు ఆలస్యంగా బతుకమ్మ సంబురం.. ఎందుకో తెలుసా?
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది.
Meta Fake News Advisory | ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లను మార్చాల్సిందే: కేంద్రం
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నకిలీ సమాచారం (Fake News) వ్యాప్తి చెందకుండా, ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
Mahishasura Mardini | మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన జగన్మాత
నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు.
Tiger Shroff Firing Case | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో నిందితుల అరెస్ట్
నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Varanasi Road Accident |ఫ్లైఓవర్‌పై సెల్ఫీ సరదా.. దూసుకొచ్చిన లారీ.. నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-వారణాసి జాతీయ రహదారి (NH-19)పై సోమవారం తెల్లవారుజామున భయానక ప్రమాదం జరిగింది.
Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Maheshwaram Car Accident | కోనేరులోకి దూసుకెళ్లిన కారు..
మహేశ్వరంలో ఓ కారు కోనేరులోకి దూసుకెళ్లింది.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.